అభివృద్దిలో ఏపీ ప్రపంచంతో పోటీ పడుతోంది
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన విశాఖపట్నం : అభివృద్ది, టెక్నాలజీ పరంగా ఏపీ ప్రపంచంతో పోటీ పడుతోందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్, యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్…










