బీఆర్ఎస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు
ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ఆరునూరైనా సరే జూబ్లీహిల్స్ లో గెలిచేది తామేనని, తమ విజయాన్ని అడ్డుకునే శక్తి ఏదీ లేదని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్ శాసన సభ…










