Author: VijayaBhaskar

  • వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు

    వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు

    ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపిన కేబినెట్ అమరావతి: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా సాకారం చేస్తున్నారు యువనేత నారా లోకేష్. తాము కులవృత్తి చేసుకుని జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు ఇవ్వాల్సిందిగా పాదయాత్ర సమయంలో వడ్డెర సోదరులు మంత్రి లోకేష్ కు విన్నవించారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం వడ్డెరలకు మైనింగ్ లీజులు కేటాయించే అంశాన్ని మంత్రి లోకేష్ తాజాగా కేబినెట్ ముందుకు తెచ్చారు. వడ్డెర సోదరుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను…

    Continue Reading

  • ముగిసిన కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

    ముగిసిన కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

    ఆల‌యంలో తొమ్మిది రోజుల పాటు ఉత్స‌వాలు తిరుప‌తి : తిరుపతిలోని ప్ర‌సిద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న‌ శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో గ‌త తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వ‌హించారు స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు. వార్షిక బ్రహ్మోత్సవాలు రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 8.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టాన్ని నిర్వహించి, గరుడ పటాన్ని అవతరింపజేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు సమస్త పాప విముక్తులై, ధన ధాన్య సమృద్ధితో తుల తూగుతారని ఐతిహ్యం. అలాగే విషమృత్యు నాశనం కలిగి,…

    Continue Reading

  • కోటి 15 ల‌క్ష‌ల కుటుంబాల‌కు జీవిత బీమా

    కోటి 15 ల‌క్ష‌ల కుటుంబాల‌కు జీవిత బీమా

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి 15 ల‌క్ష‌ల కుటుంబాల‌కు జీవిత బీమా స‌దుపాయం క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2046 కోట్ల రూపాయ‌లు ఇచ్చాం అన్నారు.పేద‌ల వైద్యం కోసం 4500 కోట్ల రూపాయ‌లను మా ప్ర‌భుత్వం ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో 35 మెడిక‌ల్ కాలేజీలు…

    Continue Reading

  • నీటి పారుద‌ల వ్య‌వ‌స్థను బ‌లోపేతం చేయాలి

    నీటి పారుద‌ల వ్య‌వ‌స్థను బ‌లోపేతం చేయాలి

    చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న బండారు శ్రావ‌ణి శ్రీ‌ అనంత‌పురం జిల్లా : శిoగనమల నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. నియోజకవర్గంలోని మిడ్ పెన్నార్ సౌత్ కెనాల్ (MPSC) , తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ (TBC) వ్యవస్థలకు సంబంధించిన నిర్వహణ, మరమ్మత్తు అంశాలపై ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్‌ఎల్‌సీ (HLC) , మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కాలువల ప్రస్తుత పరిస్థితి, లైనింగ్…

    Continue Reading

  • మార్కాపురం బ‌స్సు ప్ర‌మాదం బాధాక‌రం

    మార్కాపురం బ‌స్సు ప్ర‌మాదం బాధాక‌రం

    సంతాపం వ్య‌క్తం చేసిన మంత్రి గొట్టిపాటి అమ‌రావ‌తి : మార్కాపురం జిల్లా రాయ‌వ‌రం వ‌ద్ద గురువారం తెల్ల‌వారుజామున జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో నిర్మ‌ల్ నుంచి నెల్లూరు జిల్లాకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సును అతి వేగంగా వ‌స్తున్న టిప్ప‌ర్ ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాల‌లో మంట‌లు చెల‌రేగాయి. బ‌స్సులో ప్ర‌యాణం చేస్తున్న వారిలో 14 మంది ప్ర‌యాణీకులు సజీవ ద‌హ‌నం అయ్యారని ప్రాథ‌మిక స‌మాచారం. ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఉన్న‌తాధికారుల‌ను అప్ర‌మ‌త్తం…

    Continue Reading

  • మార్కాపురం బ‌స్సు ప్రమాదం సీఎం సంతాపం

    మార్కాపురం బ‌స్సు ప్రమాదం సీఎం సంతాపం

    క్ష‌త‌గాత్రుల‌కు వైద్య సాయం అందించాలి మార్కాపురం జిల్లా : రాయవరం వద్ద గురువార తెల్ల‌వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచి వేసింద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. టిప్పర్- ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు దుర్మరణం పాలవడం బాధాకరం. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాం అని ప్ర‌క‌టించారు.…

    Continue Reading

  • స‌ముద్ర విహారాన్ని ప్రోత్స‌హించేలా చూడాలి

    స‌ముద్ర విహారాన్ని ప్రోత్స‌హించేలా చూడాలి

    కీల‌క ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు ఏపీ ప‌ర్యాట‌క రంగంపై.సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా విశాఖ, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను కూడా నిర్వహించేలా చూడాలన్నారు. తెలంగాణా లాంటి ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు దీనికి పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతారన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే టెంట్ సిటీలను కేటగిరీలుగా విభిజించి ప్రోత్సహిస్తే అందరికీ…

    Continue Reading

  • సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో మంత్రి అచ్చెన్న భేటీ

    సింగ‌పూర్ ప్ర‌తినిధుల‌తో మంత్రి అచ్చెన్న భేటీ

    వ్య‌వ‌సాయ రంగంలో కీల‌క మార్పులు తీసుకు వ‌స్తాం విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి స‌మూల మార్పులు తీసుకు వ‌చ్చేలా ప్ర‌య‌త్నం చేస్తోంది కూట‌మి స‌ర్కార్. ఈ సంద‌ర్బంగా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు సింగ‌పూర్ ప్ర‌తినిధ‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు విజ‌య‌వాడ కేంద్రంలోని త‌న కార్యాల‌యం నుంచి. సింగపూర్ లో అమలు చేస్తున్న ఆధునిక తీర అభివృద్ధి నమూనాలను రాష్ట్రంలో అనుసరించే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కోల్డ్ స్టోరేజ్…

    Continue Reading

  • ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ అంటే రోడ్ల‌పై నిల్చువ‌డ‌మేనా..?

    ఆత్మ నిర్బ‌ర్ భార‌త్ అంటే రోడ్ల‌పై నిల్చువ‌డ‌మేనా..?

    ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ప్ర‌శాంత్ కిషోర్ ఫైర్ బీహార్ : జన్ సురాజ్ పార్టీ అధినేత, ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న ఆయ‌న బాధ్య‌తా రాహిత్యంతో మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. దేశం సంక్షోభంలో నెల‌కొన్న ప్ర‌తి స‌మ‌యంలో త‌ను ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ అంటూ చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నాడ‌ని ఎద్దేవా…

    Continue Reading

  • రాములోరి స‌న్నిధిలో మంత్రి నారా లోకేష్‌

    రాములోరి స‌న్నిధిలో మంత్రి నారా లోకేష్‌

    పునః ప్ర‌తిష్ట మ‌హోత్స‌వంలో పాల్గొని పూజ‌లు అమ‌రావ‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధ‌వారం తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణం కొప్పురావుకాలనీలో నూతనంగా రామాలయ పున:ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య హనుమత్ లక్ష్మణ సీతాసమేత రాముల వారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports