Author: VijayaBhaskar

  • ప్ర‌భాస్ అనుష్క పెళ్లి ఏఐ వీడియో వైర‌ల్

    ప్ర‌భాస్ అనుష్క పెళ్లి ఏఐ వీడియో వైర‌ల్

    అంతా ఏఐ జ‌న‌రేటెడ్ వీడియో సెన్సేష‌న్ హైద‌రాబాద్ : సినీ రంగానికి సంబంధించి టెక్నాల‌జీని వాడుకోవ‌డంలో నెంబ‌ర్ వ‌న్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. త‌ను తాజాగా పూజారిగా ఉంటూ ప్ర‌భాస్, అనుష్క‌కు సంబంధించిన పెళ్లి చేస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇదంతా నిజ‌మ‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సాయంతో దీనిని క్రియేట్ చేశారు. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియా…

    Continue Reading

  • క‌ల్తీ నెయ్యి కేసులో మ‌రో 11 మంది

    క‌ల్తీ నెయ్యి కేసులో మ‌రో 11 మంది

    నిందితుల‌ను చేర్చిన సిట్ అమ‌రావ‌తి : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన తిరుమ‌ల క‌ల్తీ నెయ్యి కేసులో రోజు రోజుకు ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఈ కల్తీ నెయ్యి కేసులో మరో 11 మంది నిందితులను చేర్చింది ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం( సిట్ ) . దీంతో మొత్తం నిందితుల సంఖ్య 35కి చేరింది; నెల్లూరు ఎసిబి కోర్టులో మెమో దాఖలు చేసింది ద‌ర్యాప్తు బృందం. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న…

    Continue Reading

  • 20 నుంచి తిరుపతిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్

    20 నుంచి తిరుపతిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్

    ప్ర‌క‌టించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాబోయే ముక్కోటి ఏకాదశిని పురష్కరించుకుని తిరుపతిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో చేనేత, హస్త కళల ఎగ్జిషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎగ్జిబిషన్లకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది ప్రజలు…

    Continue Reading

  • మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్ ప‌నితీరు సూప‌ర్

    మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్ ప‌నితీరు సూప‌ర్

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : వ‌ర్షాల స‌మ‌యంలో మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్ ప‌నితీరు అద్భుతం అని ప్ర‌శంస‌లు కురిపించారు హైడ్రా క‌మిష‌నర్ ఏవీ రంగ‌నాథ్‌. వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల వ‌ల్ల క్లౌడ్‌బ‌ర‌స్ట్‌లు చాలాసార్లు సంభ‌వించాయని అన్నారు. ఒకే రోజు 10 నుంచి 18 సెంటీమీట‌ర్లు వ‌ర్షం ప‌డిన సంద‌ర్భాలు అనేకం ఈ వ‌ర్షాకాలం చ‌వి చూశామ‌ని తెలిపారు కాని మీరంతా మ‌న‌సుపెట్టి ప‌ని చేస్తే ఫ‌లితాలు ఎలా ఉంటాయో నిరూపించారని కొనియాడారు. అందుకే ఒక్క…

    Continue Reading

  • స‌క్కుబాయి లేఔట్‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా విచార‌ణ‌

    స‌క్కుబాయి లేఔట్‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా విచార‌ణ‌

    సంబంధిత ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాలన్న హైడ్రా క‌మిష‌న‌ర్‌హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం లోని షేక్‌పేట విలేజ్‌లోని స‌క్కుబాయి లే ఔట్‌లో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రా విచార‌ణ చేప‌ట్టింది. స‌ర్వేనంబ‌రు 327లో 25 ఎక‌రాల ప‌రిధిలో స‌క్కుబాయి న‌గ‌ర్ మ్యూచ్చ్యువ‌ల్లీ ఎయిడెడ్ కోప‌రేటివ్ సొసైటీ పేరుతో లే ఔట్ వేశారు. ఇక్క‌డ పార్కును కాపాడాలంటూ హైడ్రా ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు క్షేత్ర స్థాయిలో విచారించిన హైడ్రా అధికారుల‌కు మ‌రిన్ని ఆక్ర‌మ‌ణ‌ల గురించి తెలిసింది. పార్కుతో పాటు..…

    Continue Reading

  • రాజ‌ధాని రైతుల‌కు స‌ర్కార్ ఆలంబ‌న

    రాజ‌ధాని రైతుల‌కు స‌ర్కార్ ఆలంబ‌న

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు . కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతుల కల్పనపై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్…

    Continue Reading

  • పల్లెల రూపురేఖలు మారుస్తున్నాం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    పల్లెల రూపురేఖలు మారుస్తున్నాం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    జెన్ జి తో యువ‌త ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చింది అమ‌రావ‌తి : జెన్ జి తో యువ‌త ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చిందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అబద్దపు హామీలుతో ప్ర‌జ‌ల‌ను ఎల్ల‌కాలం మోసం చేయలేమన్నారు బీహార్ ఎన్నికల్లో లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపినా ఆర్జేడిని ఓడించారని అన్నారు. మునుపటి తరంతో పోల్చుకుంటే జెన్ జి యువత చాలా భిన్నం అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే కుదరదు. సంక్షేమంతో పాటు…

    Continue Reading

  • గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

    గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

    ఆదేశించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క సూచ‌న‌లు చేశారు. వచ్చే నెల డిసెంబ‌ర్ లో 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025” ను ఘనంగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల పై పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. ఈ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర…

    Continue Reading

  • చేనేత కార్మికుల‌కు స‌ర్కార్ చేయూత

    చేనేత కార్మికుల‌కు స‌ర్కార్ చేయూత

    ప్ర‌క‌టించిన మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి : ఏపీలో కొలువు తీరిన కూట‌మి స‌ర్కార్ చేనేత రంగం బ‌లోపేతం కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. మంగళగిరి పట్టణం లోని రాజీవ్ సెంటర్ లో బిట్ర తులసీరామ్, అందె వీరాంజనేయులు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సత్యభామ సిల్క్స్ అండ్ హ్యాండ్ లూమ్స్ షోరూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత చీరలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో…

    Continue Reading

  • టీటీడీ దేవాల‌యాల్లో అన్న‌దానం చేప‌ట్టాలి

    టీటీడీ దేవాల‌యాల్లో అన్న‌దానం చేప‌ట్టాలి

    ఈవో, చైర్మ‌న్ ను ఆదేశించిన ఏపీ సీఎం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలోని అన్ని దేవాల‌యాల‌లో విధిగా అన్న‌దానం చేప‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ఆదేశించారు. ఏ ఒక్క భ‌క్తుడు ఇబ్బంది ప‌డ కూడ‌ద‌న్నారు. దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports