Author: VijayaBhaskar

  • అర‌వింద్ కేజ్రీవాల్ తో మ‌మ‌తా బెన‌ర్జీ భేటీ

    అర‌వింద్ కేజ్రీవాల్ తో మ‌మ‌తా బెన‌ర్జీ భేటీ

    దేశంలో రాజ‌కీయ ప‌రిణామాల‌పై విస్తృత చ‌ర్చ‌లు న్యూఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు, ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓట‌మి పాలైన అనంత‌రం ఉన్న‌ట్టుండి దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో ప్ర‌త్య‌క్షం అయ్యారు. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ, దీదీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ తో క‌లిసి నేరుగా ఆప్ పార్టీ చీఫ్ , ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. వీరు గంట‌కు పైగా స‌మావేశం…

    Continue Reading

  • కుప్పం బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఔట్

    కుప్పం బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఔట్

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడుఅమ‌రావ‌తి : ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాఉ. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం TDP బాధ్యతల నుంచి పార్టీకి చెందిన శాస‌న మండ‌లి స‌భ్యుడు కంచర్ల శ్రీకాంతను తప్పించారు. అమరావతిలో సీఎం అధ్యక్షతన కుప్పం టీడీపీ నేతల సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలో శ్రీకాంత్ మాట్లాడిన తర్వాత కుప్పం నా నియోజకవర్గం.. ఇకపై అన్ని నేనే చూసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు .…

    Continue Reading

  • డీసీఏ ఆధ్వ‌ర్యంలో 166 మెడిక‌ల్ షాపులు త‌నిఖీలు

    డీసీఏ ఆధ్వ‌ర్యంలో 166 మెడిక‌ల్ షాపులు త‌నిఖీలు

    41 దుకాణాల‌కు నోటీసులు జారీ చేసిన సంస్థ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దూకుడు పెంచింది డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ). 166 మెడిక‌ల్ షాపుల‌ను త‌నిఖీ చేసింది. ఇందులో 41 మందుల దుకాణాల‌కు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ ఫార్మసీలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీలో, చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్లు లేకుండా మందులు అమ్మడం, రికార్డులను సరిగా నిర్వహించక పోవడం వంటి పలు ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సందర్భంగా…

    Continue Reading

  • భారత మ‌హిళా ఫుట్‌బాల్ జ‌ట్టుకు మోదీ కంగ్రాట్స్

    భారత మ‌హిళా ఫుట్‌బాల్ జ‌ట్టుకు మోదీ కంగ్రాట్స్

    శాఫ్ మ‌హిళా ఛాంపియ‌న్ షిప్ కైవ‌సం చేసుకున్న టీం న్యూఢిల్లీ : గోవాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 3-1 తేడాతో ఘనవిజయం సాధించడం ద్వారా, భారత్ ఆరవసారి,, ఏడేళ్ల విరామం తర్వాత మొదటిసారిగా SAFF మహిళా ఛాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది . ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్పందించారు. SAFF మహిళా ఛాంపియన్‌షిప్ 2026 గెలిచిన భారత మహిళా ఫుట్‌బాల్ జట్టుకు అభినందనలు. టోర్నమెంట్ అంతటా వారు అద్భుతంగా ఆడారు. ఇది…

    Continue Reading

  • నాకు విరాట్ కోహ్లీ అంటే చ‌చ్చేంత ఇష్టం

    నాకు విరాట్ కోహ్లీ అంటే చ‌చ్చేంత ఇష్టం

    రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీం కూడా బీహార్ : ఐపీఎల్ స్టార్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం ఫుల్ ఎంజాయ్ లో ఉన్నాడు . త‌న‌ను బీసీసీఐ టి20 జ‌ట్టులోకి తీసుకుంది. ఈ సంద‌ర్బంగా ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశాడు. ప‌లు ప్రశ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చాడు. తాను ఒకప్పుడు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు సపోర్టర్ అని చెప్పాడు వైభ‌వ్ సూర్య వంశీ. ఎప్పటికీ కోహ్లీకి అభిమానినని వైభవ్ సూర్యవంశీ…

    Continue Reading

  • సీబీఎస్ఈ లోపాల‌ను బ‌య‌ట పెట్టిన సార్థ‌క్

    సీబీఎస్ఈ లోపాల‌ను బ‌య‌ట పెట్టిన సార్థ‌క్

    అభినందించిన ఎంపీ రాహుల్ గాంధీ న్యూఢిల్లీ : సీబీఎస్ఈ – ఓఎస్ఎం లోని లోపాల‌ను బ‌య‌ట పెట్టాడు ధైర్యంగా 18 ఏళ్ల సార్థ‌క్ . ఈ సంద‌ర్బంగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు. త‌న‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు రాహుల్ గాంధీ. దీనిని ప్రభుత్వంపై యువత సాధించిన విజయంగా అభివర్ణించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యువత కేవలం “రీల్స్” చేయడంలో నిమగ్నమై, ప్రశ్నలు అడగకుండా ఉండాలని కోరుకుంటారని, కానీ ఈ విద్యార్థులు వ్యవస్థను సవాలు చేసి సమాధానాలను…

    Continue Reading

  • ఈటెల‌ ఫ్లెక్సీల ఏర్పాటులో నిందితుల అరెస్ట్

    ఈటెల‌ ఫ్లెక్సీల ఏర్పాటులో నిందితుల అరెస్ట్

    అదుపులోకి తీసుకున్న‌ట్లు వెల్ల‌డించిన పోలీసులు హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కు వ్య‌తిరేకంగా హైద‌రాబాద్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న వ‌ల్ల బీజేపీకి ఒరిగింది ఏమీ లేద‌ని పేర్కొంటూ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై ప‌లువురు ఎంపీ అనుచ‌రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ద‌ర్యాప్తు చేసిన మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఈటలను విమర్శిస్తూ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో…

    Continue Reading

  • శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్సీపై గంభీర్ కామెంట్స్

    శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్సీపై గంభీర్ కామెంట్స్

    త‌న ప‌ర్ ఫార్మెన్స్ బాగుంద‌ని ఎంపిక చేశాం ముంబై : టీమిండియా టి20 జ‌ట్టు స్కిప్ప‌ర్ గా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ కు ద‌క్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్, హెడ్ కోచ్ గంభీర్ జ‌ట్టును ప్ర‌క‌టించారు. అంతే కాకుండా సంజు శాంస‌న్ ను కాద‌ని తిల‌క్ వ‌ర్మ‌కు ఎందుకు వైస్ కెప్టెన్సీ ఇచ్చార‌న్న దానికి కూడా చాలా నిర్ల‌క్ష్యంగా స‌మాధానం ఇచ్చాడు కోచ్ గంభీర్. ఇండియా జ‌ట్టుకు…

    Continue Reading

  • జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలి

    జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలి

    రాష్ట్ర బిజేపి అధ్యక్షుడికి జ‌ర్న‌లిస్టుల విన‌తి హైదరాబాద్ : రాష్ట్రాల, కేంద్ర పాలిత జర్నలిస్టులకు జాతీయ స్థాయిలో పెన్షన్ పథకం అమలుచేయాలని సీనియర్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆనందం మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాలు మాత్రమే జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో ఈవిధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు మీ…

    Continue Reading

  • రాజ్యసభ సభ్యులను ఖరారు చేసిన టీడీపీ

    రాజ్యసభ సభ్యులను ఖరారు చేసిన టీడీపీ

    ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ముగ్గురు స‌భ్యుల‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. ఎంపికైన వారిలో సానా స‌తీష్ , చింత‌కాయ‌ల విజ‌య్ , భాష్యం రామ‌కృష్ణ ఉన్నారు. కూటమికి సంబంధించి అవకాశమున్న మొత్తం నాలుగు సీట్లలో ఒకటి జనసేనకు మూడు టీడీపీ కి కేటాయించారు. మ‌రో వైపు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల బిల్లు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports