Author: VijayaBhaskar

  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాక‌రం

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాక‌రం

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ దిగ్భ్రాంతి అమ‌రావ‌తి : ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని తెలిపారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అంద‌జేస్తున్నామ‌న్నారు. ప్రమాదం గురించి విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. స్టీల్ ప్లాంట్ లో చేపట్టిన…

    Continue Reading

  • ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ పై వేటు..?

    ముంబై ఇండియ‌న్స్ హెడ్ కోచ్ పై వేటు..?

    ఐపీఎల్ 19వ సీజ‌న్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ముంబై : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2026లో పాయింట్ల ప‌ట్టిక‌లో హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ అత్యంత దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. టాప్ క్లాస్ ప్లేయ‌ర్లు జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికీ కెప్టెన్ గా , ఆట‌గాడిగా ఫెయిల్ కావ‌డంతో ఆ జ‌ట్టు యాజ‌మాన్యం సీరియ‌స్ గా ఉంది. ఇప్ప‌టికే జ‌ట్టుకు సంబంధించి కొన్నేళ్లుగా హెడ్ కోచ్ గా ఉంటూ వ‌చ్చాడు శ్రీ‌లంకకు చెందిన…

    Continue Reading

  • హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు..?

    హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు..?

    బీసీసీఐ సెలెక్టర్లపై రమేష్ ఘాటు కామెంట్స్ చెన్నై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ , హెడ్ కోచ్ గౌతం గంభీర్ టి20 జ‌ట్టు తాజా ఎంపిక‌పై సీరియ‌స్ కామెంట్స్ చేశాడు మాజీ క్రికెట‌ర్ శ‌ట‌గోప‌న్ ర‌మేష్. సోష‌ల్ మీడియా వేదిక‌గా నిప్పులు చెరిగారు. ఏ ప్రాతిప‌దిక‌న ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేశారో చెప్పాల‌న్నాడు. ఇందుకు సంబంధించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు జ‌ట్టులో తీసుకున్న హ‌ర్షిత్ రాణా గురించి. త‌న‌ను ఎలా ఎంపిక…

    Continue Reading

  • పెద్ది సినిమా వివాదం వ‌సూళ్ల‌పై ప్ర‌భావం

    పెద్ది సినిమా వివాదం వ‌సూళ్ల‌పై ప్ర‌భావం

    యువ న‌టుల కెరీర్ ల‌ను నాశ‌నం చేస్తుంది హైద‌రాబాద్ : బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన పెద్ది మూవీ విడుద‌లైంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ , జాహ్న‌వి క‌పూర్ , జ‌గ‌ప‌తి బాబు, శివ రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. స్పోర్ట్స్ నేప‌థ్యంగా దీనిని తెర‌కెక్కించాడు. అయితే తొలి పార్ట్ మూవీ బాగున్నా రెండో పార్టులో తేలి పోయింద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీని కార‌ణంగా పెద్ద ఎత్తున…

    Continue Reading

  • కేంద్రం నిర్వాకంపై ఇండియా కూట‌మి యుద్దం

    కేంద్రం నిర్వాకంపై ఇండియా కూట‌మి యుద్దం

    స్పష్టం చేసిన కూట‌మి పార్టీ నేత‌ల వార్నింగ్ న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ‘ఇండియా’ (INDIA) కూటమికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీపీ (CPP) చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే , ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ‘ఇండియా’ కూటమికి చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ‘ఇండియా’ (INDIA) కూటమి వ్యూహరచనలో మార్పులు చోటు చేసుకున్నాయి.…

    Continue Reading

  • రామోజీరావుకు సీఎం చంద్ర‌బాబు నివాళి

    రామోజీరావుకు సీఎం చంద్ర‌బాబు నివాళి

    ఆయ‌న చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం అమ‌రావ‌తి : అక్షర యోధుడు రామోజీరావు వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు అని పేర్కొన్నారు. మీడియా రంగంలో ఓ యుగకర్త, అక్షర యోధుడు రామోజీరావు గారి 2వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. సామాన్య కుటుంబం నుంచి అసామాన్య శిఖరాలను అధిరోహించి, మీడియాను ప్రజా చైతన్యానికి వేదికగా మలిచిన ఆయన సేవలు చిరస్మరణీయం అని ప్ర‌శంసించారు సీఎం.…

    Continue Reading

  • బీహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం

    బీహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదం

    బాధాక‌ర‌మ‌న్న మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి తాడేప‌ల్లి గూడెం : బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లా నుంచి కాశీయాత్రకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు భక్తులు మృతి చెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా నుంచి ఉత్తర భారతదేశ యాత్రకు బయల్దేరిన యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న లారీ…

    Continue Reading

  • డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి

    డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి

    వినియోగ‌దారుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం తిరుపతి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జూన్ 8వ తేదీన సోమ‌వారం ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:30 గం||ల వరకు ‘డయల్ యువర్ సిఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించింది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సిఎండి కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్…

    Continue Reading

  • జొజిల్లా ట‌న్నెల్ తో అమర్‌నాథ్ యాత్రకు ఓకే

    జొజిల్లా ట‌న్నెల్ తో అమర్‌నాథ్ యాత్రకు ఓకే

    క్లిష్ట భౌగోళిక పరిస్థితులు ప్ర‌త్యేకం జ‌మ్మూ కాశ్మీర్ : జోజిలా లో నిర్మిస్తున్న 13 కిలోమీటర్ల ప్రధాన టన్నెల్ మార్గంలో రాతి నిర్మాణాల స్వభావం 67 సార్లు మారింది. మంచు నుంచి అత్యంత బలహీనమైన రాతి పొరల వరకు మారుతూ వచ్చిన ఈ సవాళ్లను నిపుణులైన ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది విజయవంతంగా అధిగమించారు. టన్నెల్ పూర్తి చేశారు. టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో 1,100 మందికి పైగా నివసించేలా పూర్తి సౌకర్యాలతో కూడిన ఆధునిక బేస్ క్యాంప్ ను…

    Continue Reading

  • త‌న మానాన త‌న‌ను ఆడ‌నివ్వాలి : గంగూలీ

    త‌న మానాన త‌న‌ను ఆడ‌నివ్వాలి : గంగూలీ

    ఒత్తిడికి గురి చేయ‌డం మంచిది కాదుకోల్ క‌తా : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ అధ్య‌క్షుడు, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. దేశ వ్యాప్తంగా ఇటీవ‌ల సంచ‌ల‌నంగా మారిన ఐపీఎల్ 19 హీరో , బీహార్ కు చెందిన చిచ్చ‌ర పిడుగు , యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ పై స్పందించాడు గంగూళీ. ఇవాళ ఆయ‌న కోల్ క‌తా వేదిక‌గా మీడియాతో మాట్లాడాడు. త‌న గురించి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports