Author: VijayaBhaskar

  • భారతీరాజా మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు

    భారతీరాజా మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు

    తీవ్ర సంతాపం వ్య‌క్తం చేసిన మాజీ సీఎం జగన్ తాడేప‌ల్లి గూడెం : ప్రముఖ దర్శకుడు, నటుడు, తమిళ సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ సినీ వ్యక్తిత్వం భారతీరాజా మరణం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పేర్కొన్నారు. భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవన విధానాన్ని, మానవ సంబంధాలను అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందిన భారతీరాజా దర్శకుడిగా, నటుడిగా అనేక తరాల…

    Continue Reading

  • ముంబై ఇండియ‌న్స్ తోనే సూర్య కుమార్ యాద‌వ్

    ముంబై ఇండియ‌న్స్ తోనే సూర్య కుమార్ యాద‌వ్

    స్ప‌ష్టం చేసిన ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం ముంబై : ఐపీఎల్ 19 సీజ‌న్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న తో తీవ్ర నిరాశ ప‌రిచింది. పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో నిలిచింది. దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు ఆశించిన మేర ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్ట‌లేక చ‌తికిల ప‌డింది. గ‌తంలో ప‌లుమార్లు ఛాంపియ‌న్ గా నిలిచింది ముంబై ఇండియ‌న్స్. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాతో పాటు మాజీ స్కిప్ప‌ర్ సూర్య…

    Continue Reading

  • గోవింద నామ స్మరణలతో మారుమోగిన కార్వేటి నగరం

    గోవింద నామ స్మరణలతో మారుమోగిన కార్వేటి నగరం

    సింహబల సమాన భక్తి బలానికి ప్రతీకగా వాహన సేవ తిరుపతి : కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభవోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఉదయం స్వామి వారు శ్రీ యోగ నారాయణుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు. యోగ శాస్త్రంలో సింహం వాహనశక్తికి, ధైర్యానికి, శీఘ్ర గమనానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం వంటి అచంచలమైన భక్తి శ్రద్ధలను కలిగి ఉన్నప్పుడే…

    Continue Reading

  • కెప్టెన్సీ నుంచి తొల‌గించ‌డం బాధాక‌రం

    కెప్టెన్సీ నుంచి తొల‌గించ‌డం బాధాక‌రం

    సూర్య కుమార్ యాద‌వ్ షాకింగ్ కామెంట్స్ ముంబై : భార‌త క్రికెట్ టి20 జ‌ట్టు మాజీ కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. త‌ను జాతీయ మీడియా పీటీఐతో మాట్లాడారు స్కై. భారత జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించబడటంపై బాధ‌ను వ్య‌క్తం చేశారు. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కూడా, మిమ్మల్ని T20 కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించారు. దీనిపై మీకు ఏమైనా నిరాశ లేదా అసహనం ఉందా అన్న ప్ర‌శ్నకు స‌మాధ‌నం ఇచ్చారు.…

    Continue Reading

  • విశాఖ ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ దిగ్భ్రాంతి రేపు ప‌రామ‌ర్శ‌

    విశాఖ ఘ‌ట‌న‌పై జ‌గ‌న్ దిగ్భ్రాంతి రేపు ప‌రామ‌ర్శ‌

    క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలి తాడేప‌ల్లి గూడెం : విశాఖ స్టీల్ ప్లాంట్ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బుధ‌వారం విశాఖ‌లో ప‌ర్య‌టిస్తారు. ప్రమాద బాధితులను పరామర్శించ నున్న‌ట్లు వైసీపీ పేర్కొంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాలతో విశాఖపట్నంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి…

    Continue Reading

  • రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు

    రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు

    10,11 తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్న సీఎం అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనుకు ఢిల్లీ వెళుతున్నారు. జూన్ 10, 11వ తేదీల్లో సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. 10వ తేదీ బుధవారం ఉదయం 11.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు జరిగే…

    Continue Reading

  • పోలీసు శాఖలో సమన్వయంపై డీజీపీ ఫోక‌స్

    పోలీసు శాఖలో సమన్వయంపై డీజీపీ ఫోక‌స్

    స్టాఫ్ ఆఫీస‌ర్స్ మీటింగ్ తిరిగి ప్రారంభం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియ‌మితులైన సీవీ ఆనంద్ కీల‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. చాలా కాలంగా నిలిచి పోయిన “స్టాఫ్ ఆఫీసర్స్ మీటింగ్”ను డీజీపీ మళ్లీ ప్రారంభించారు. ప్రతి పక్షం .సీనియర్ అధికారులు సమావేశమై విధానాలు, కార్యక్రమాలు, శాఖల మధ్య అంశాలపై చర్చిస్తున్నారు. నేపాల్‌తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన గృహ కార్మికుల వివరాలను క్రమబద్ధమైన డేటాబేస్‌లో నమోదు చేసి పర్యవేక్షణ, భద్రతను మరింత బలోపేతం చేయాలని…

    Continue Reading

  • పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ లో హ‌క్కుల ఉల్లంఘ‌న

    పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ లో హ‌క్కుల ఉల్లంఘ‌న

    ఆందోళ‌న వ్య‌క్తం చేసిన బ్రిటిష్ ఎంపీలు లండ‌న్ : పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, పాలనాపరమైన సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 50 మంది పార్లమెంట్ సభ్యుల బృందం ఒక లేఖపై సంతకం చేసింది. ఆ ప్రాంతంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం, ప్రాథమిక హక్కుల పరిరక్షణ కల్పించాలని ఎంపీలు పిలుపునిచ్చారు. భావప్రకటనా స్వేచ్ఛ, రాజకీయ ప్రాతినిధ్యంపై ఆంక్షలు, స్థానిక నివాసితుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళనలను ఈ…

    Continue Reading

  • యూసుఫ్ ప‌ఠాన్ పై మ‌హువా మోయిత్రా ఫైర్

    యూసుఫ్ ప‌ఠాన్ పై మ‌హువా మోయిత్రా ఫైర్

    టీఎంసీపై గెలిచి అమిత్ షాను క‌లిస్తే ఎలా కోల్ క‌తా : టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. భార‌త మాజీ క్రికెట‌ర్, టీఎంసీ ఎంపీగా ఉన్న యూసుఫ్ ప‌ఠాన్ ను ఏకి పారేశారు. మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయ నాయకురాలు అయిన మహువా మోయిత్రా యూసుఫ్ పఠాన్‌ను మందలిస్తూ ట్వీట్ చేశారు. యూసుఫ్ పఠాన్, అమిత్ షా పిలిచారని మీరు ఢిల్లీకి హడావిడిగా వెళ్తున్నారు. మీరు దేశం కోసం క్రికెట్ ఆడారు, బెంగాల్ ప్రజలు…

    Continue Reading

  • యూన‌స్ వ‌ల్లే ఇండియాలో ఆడ‌లేక పోయాం

    యూన‌స్ వ‌ల్లే ఇండియాలో ఆడ‌లేక పోయాం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన లిట్ట‌న్ దాస్ బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ కు చెందిన స్టార్ క్రికెట‌ర్ లిట్ట‌న్ దాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును ఆడేందుకు ఛాన్స్ ఇవ్వ‌క పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాడు. ఇందుకు త ప్ర‌ధాన కార‌కుడు బంగ్లాదేశ్ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ అని ఆరోపించాడు. త‌న‌పై సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. ఇండియాలో సెక్యూరిటీ స‌రిగా లేద‌ని, అందుకే తాము పంపించేందుకు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports