ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పోటీ నుండి తప్పుకున్న బండ్ల గణేష్ ..?
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలన ప్రకటన చేశారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పోటీ నుండి తప్పుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 6న ఎన్నికలు జరగనుండగా, సుమారు 800 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు.…










