Author: VijayaBhaskar

  • గెలుపులో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది

    గెలుపులో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది

    కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ స్టార్ ప్లేయ‌ర్ ఫిన్ అలెన్ కోల్ క‌తా : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న గుజ‌రాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. 29 ప‌రుగుల తేడాతో ఓడించింది. కేకేఆర్ కు చెందిన ఫిన్ అలెన్ దుమ్ము రేపాడు. త‌ను కేవ‌లం 35 బంతులు ఆడి 7 ఫోర్లు 10 సిక్స‌ర్ల‌తో…

    Continue Reading

  • భావోద్వేగానికి లోనైన సునీల్ న‌రైన్

    భావోద్వేగానికి లోనైన సునీల్ న‌రైన్

    ఐపీఎల్ లో 200వ మ్యాచ్ ఆడిన ప్లేయ‌ర్ కోల్ క‌తా : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 19వ సీజ‌న్ ఆద్యంత‌మూ ఉత్కంఠ‌ను రేపుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు వెళుతుందో తెలియ‌క ఫ్యాన్స్ టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న శుబ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కోల్…

    Continue Reading

  • సిఎం జోసెఫ్ విజ‌య్ తో క‌మ‌ల్ హాస‌న్ భేటీ

    సిఎం జోసెఫ్ విజ‌య్ తో క‌మ‌ల్ హాస‌న్ భేటీ

    త‌న‌ను క‌లుసుకోవ‌డం ఆనందంగా ఉంది చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరారు అగ్ర న‌టుడు ద‌ళ‌ప‌తి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌ను చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌తో పాటు రాజ‌కీయ‌, క్రీడా, వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు పోటీ ప‌డుతున్నారు త‌న‌ను క‌లిసేందుకు. ఈ సంద‌ర్బంగా తాజాగా రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఇల‌య నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం విజ‌య్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర‌, దేశ…

    Continue Reading

  • రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, మెగా టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు

    రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు, మెగా టెక్స్ టైల్స్ పార్కుల ఏర్పాటు

    చేనేత వస్త్రాల అమ్మకాలు పెంచేలా ఒప్పందాలు అమ‌రావ‌తి : చేనేతలకు 365 రోజులూ పని కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింద‌ని అన్నారు మంత్రి ఎస్. సవిత‌. నూతన టెక్స్ టైల్స్ పాలసీని అమలు చేసి, ఈ పాలసీ ద్వారా చేనేత రంగంలో రూ.10,000 కోట్ల పెట్టుబడుల సేకరించాలని, 1.51 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీనిలో భాగంగా జాతీయ హ్యాండ్‌లూమ్ అభివృద్ధి ప్రోగ్రామ్ కింద 10 క్లస్టర్లు ఏర్పాటు చేసిందని చెప్పారు మంత్రి.…

    Continue Reading

  • బండి భ‌గీర‌థ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్

    బండి భ‌గీర‌థ్ అరెస్ట్ 14 రోజుల రిమాండ్

    పోలీసుల‌ను ఆదేశించిన న్యాయూమ‌ర్తిహైద‌రాబాద్ : కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి సాయి భ‌గీర‌థ్ కు షాక్ త‌గిలింది. గ‌త 9 రోజులుగా త‌ప్పించుకు తిరుగుతున్న త‌న‌ను ఎట్ట‌కేల‌కు పోలీసుల ముందు లొంగి పోయేలా చేశారు . చివ‌ర‌కు ఈ విష‌యంలో సిట్ ను కూడా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌న ప‌రువు పోగొట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజ‌య్ కొడుకును ర‌క్షించేలా చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్టాయి. ఇక త‌న‌కు ముంద‌స్తు…

    Continue Reading

  • అంగ్‌క్రిష్‌ రఘువంశీ సెన్సేష‌న్ ఇన్నింగ్స్

    అంగ్‌క్రిష్‌ రఘువంశీ సెన్సేష‌న్ ఇన్నింగ్స్

    44 బంతులు 4 ఫోర్లు 7 సిక్స‌ర్లు 82 ప‌రుగులు కోల్ క‌తా : ఐపీఎల్ మెగా టోర్నీలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చుక్క‌లు చూపించింది గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ కు. తాడో పేడో తేల్చుకోవాల్సిన స‌మ‌యంలో స‌త్తా చాటింది. త‌ను కూడా మిగ‌తా జ‌ట్ల‌తో పాటు ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాన‌ని ప్ర‌క‌టించింది. వ‌రుస‌గా 5 విజ‌యాల‌తో దూసుకు పోతున్న గుజ‌రాత్ టైటాన్స్ కు బ్రేక్ వేసింది కేకేఆర్. ముందుగా మైదానంలోకి దిగిన…

    Continue Reading

  • ప్లే ఆఫ్స్ కు చేరాలంటే క‌ష్ట‌ప‌డాలి

    ప్లే ఆఫ్స్ కు చేరాలంటే క‌ష్ట‌ప‌డాలి

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంజు శాంస‌న్ ల‌క్నో : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా యూపీ రాజ‌ధాని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేతిలో చావు దెబ్బ తిన్న‌ది చెన్నై సూప‌ర్ కింగ్స్. టాస్ గెలిచిన కెప్టెన్ రిష‌బ్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. త‌న ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 187 ర‌న్స్ చేసింది.…

    Continue Reading

  • బండి కొడుకు కోసం వెతికినా దొర‌క‌డం లేదు

    బండి కొడుకు కోసం వెతికినా దొర‌క‌డం లేదు

    చేతులు ఎత్తేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డిహైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ సుపుత్రుడు బండి సాయి ద‌శ‌ర‌థ్ పోక్సో కేసు. ఇప్ప‌టికే బాధితురాలి త‌ల్లి తీవ్ర ఆవేద‌న‌తో ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. త‌మ గురించి అత్యంత నీచంగా ట్రోల్ చేస్తున్నారంటూ వాపోయింది. దీనిపై బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు, సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణ‌యాలు, చేసిన వ్యాఖ్య‌లు…

    Continue Reading

  • మే 18న‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    మే 18న‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుపతి : కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మే 23 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా మే 18న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక శోభను మరింత పెంపొందించే ఈ విశిష్ట కార్యక్రమం వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం…

    Continue Reading

  • అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి

    అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతో వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి భేటీ హైదరాబాద్ : అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలని వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో తన నివాసంలో ఈ బీ సీ జేఏ సీ చైర్మన్ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి భేటీ అయ్యారు. అగ్రవర్ణ పేదల అభ్యున్నతికై కేంద్రంలో, అన్ని రాష్ట్రాలలో ఈ బీ సీ కమిషన్, ఈ బీ సీ కార్పొరేషన్, ఈ బీ సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports