Author: VijayaBhaskar
-

బండి సాయి భగీరథ ఫోన్ డేటా తొలగింపు..?
ఐఫోన్‌కు మారిన నిందితుడు హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ తనయుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం. ఇప్పటికే 9 రోజుల తర్వాత తనను మర్యాద పూర్వకంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కోసం సర్కార్ ప్రత్యేకంగా సిట్ వేసింది. ఆపై డీసీపీని ఉన్నతాధికారిగా నియమించింది. అంతే కాదు తనను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసింది. కానీ తనంతకు తానుగా లొంగి పోవడం,…
-

చెప్పులు మోసినోడికి చైర్మన్ పదవి ఇస్తే ఎలా..?
నిప్పులు చెరిగిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ ఛానల్ తో ముచ్చటించారు. ఈ సందర్బంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.చెప్పులు మోసిన వాడికి సుడా ఛైర్మన్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వాడికి ఏం అర్హత ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ పదవుల భర్తీపై…
-

ఆలయ పూజ కైంకర్యాలలో అటవీ శాఖ పాత్ర
టీటీడీ ఔషధ వనాల పెంపకానికి ప్రాధాన్యత తిరుమల : భక్తులకు విశిష్ట సేవలు అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) పచ్చదనం, పర్యావరణం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకాన్ని చేపట్టింది. అలాగే తిరుమల, టీటీడీ ఆలయ అవసరాల కోసం శ్రీగంధం చెక్కలు, వంట చెరుకు, దర్భ గడ్డి, ఇతర పూజా సామగ్రిని టీటీడీ ఫారెస్ట్ విభాగం సమకూరుస్తోంది. తిరుమల, తిరుపతిలోని రహదారి డివైడర్లు,…
-

రియాన్ పరాగ్ పై కుమార సంగక్కర ఆగ్రహం
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి న్యూఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో ప్లే ఆఫ్స్ రేసు లో నిలిచేందుకు జరిగిన కీలక మ్యాచ్ లో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ అద్బుత విజయాన్ని సాధించింది. ప్రత్యర్థి రాజస్తాన్ రాయల్స్ ను మట్టి కరిపించింది. ప్రధానంగా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతులతో రఫ్పాడించాడు. ఒకానొక దశలో హ్యాట్రిక్ మిస్సయ్యాడు . ముందుగా బ్యాటింగ్ చేసింది రాజస్తాన్ రాయల్స్ .…
-

రాజస్తాన్ రాయల్స్ ను శాసించిన మిచెల్ స్టార్క్
4 ఓవర్లు 40 పరుగులు 4 వికెట్లు 9 డాట్ బాల్స్ న్యూఢిల్లీ : ఐపీఎల్ 19వ సీజన్ లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని , ఈసారి కప్పు ఎగురేసుకు పోవాలని కలలు కంటున్న రాజస్తాన్ రాయల్స్ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది అక్షర్ పటేల్ సారథ్యంలోని డిల్లీ క్యాపిటల్స్. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది రాజస్తాన్ రాయల్స్ . ఆట ప్రారంభం నుంచే విరుచుకు పడ్డారు సూర్యవంశీ. తనకు తోడుగా…
-

మరోసారి సత్తా చాటిన విరాట్ కోహ్లీ
పరుగుల వేటలో రన్ మెషీన్ సూపర్ ధర్మశాల : భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. ఈ ఐపీఎల్ 19 సీజన్ లో వరుస ఫామ్ తో ఆకట్టుకున్నాడు. కీలక మ్యాచ్ లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసింది ఆర్సీబీ . నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 రన్స్ చేసింది.అయ్యర్ 40 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 4…
-

బండి భగీరధ్ కేసుపై భగ్గుమన్న నారాయణ
తనను ఎందుకు ఎన్ కౌంటర్ చేయకూడదు హైదరాబాద్ : సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ తనయుడు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు. మే 3వ తేదీన తనపై పోక్సో కేసు నమోదైతే 9 రోజుల తర్వాత తాత్సారం చేసి చివరకు తనంతకు తాను లొంగి పోయాడు. అయితే పోలీసులు మాత్రం తాము పట్టుకున్నామని చెప్పడం…
-

మమ్ముట్టిని కలవడం మరిచి పోలేను
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్ హైదరాబాద్ : ప్రముఖ నటి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మలయాళ నటుడు మమ్ముట్టిని కలిశానని, ఈ సందర్బంగా తనతో కీలక చర్చలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆయనతో భేటీ కావడం తన జీవితంలో నెరవేరని కలగా అభివర్ణించారు. రేణు తన అభిమాన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఒక పోస్ట్ రాశారు. మెగాస్టార్ మమ్ముట్టిని కలవడం గురించి…
-

‘సన్’ స్ట్రోక్ ఎఫెక్ట్ బండి మంత్రి పదవికి ఎసరు
సంజయ్ రాజీనామా చేస్తారా లేక చేయిస్తారా హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు పోక్సో కేసు వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తారా… లేక ఆయన్ను రాజీనామా చేయిస్తారా అనేది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. పోక్సో (POCSO) కేసులో అరెస్టు అయిన సంజయ్ కుమారుడు భగీరథ్ జైలుకు వెళ్లారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే…
-

నేనంత దిగజార లేదన్న రజనీకాంత్
ఓడి పోయినందుకే స్టాలిన్ ను పరామర్శించాచెన్నై : ప్రముఖ నటుడు తలైవా రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న దుష్ప్రచారంపై స్పందించాడు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం రజనీకాంత్ మీడియాతో మాట్లాడాడు. తాజాగా రాష్ట్రంలో డీఎంకే పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది. దళపతి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సారథ్యంలోని టీవీకే పార్టీ భారీ మెజారిటీని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో డీఎంకేకు 59 సీట్లే వచ్చాయి. అయితే తాను డీఎంకే, అన్నాడీఎంకే…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











