Author: VijayaBhaskar
-

సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉంటాడా..?
వచ్చే సీజన్ లో తను పని చేసేది కష్టమే చెన్నై : ఐపీఎల్ 19 సీజన్ నుంచి దాదాపు నిష్క్రమించేందుకు రెడీ అయ్యింది రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఆ జట్టు ఆశించిన మేర రాణించ లేక పోయింది. ప్రధానంగా అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ తీవ్ర నిరాశకు గురి చేసింది. దేశంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఏకైక జట్టు సీఎస్కే. కానీ ఆ జట్టుకు పెద్ద దెబ్బ…
-

కల్కి కోసం ‘కమల్’ ఎకానమీ ఫ్లైట్ లో ప్రయాణం
పొదుపు పాటించాలని పిలుపు ఇచ్చిన ప్రధాని హైదరాబాద్ : తమిళ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా గుర్తింపు పొందిన ఇలయ నాయగన్ , ఎంపీ కమల్ హాసన్ సంచలనంగా మారారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తను కూడా ఆచరించడం మొదలు పెట్టారు. తాను ఎంపీ అయినప్పటికీ సాధారణ క్లాస్ లోనే విమానంలో ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముందు…
-

ఇంధన పరివర్తనపై ఆంధ్రప్రదేశ్ ఫోకస్
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ బాబు న్యూఢిల్లీ : ఏపీలో కూటమి సర్కార్ ఇంధన పరివర్తనపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి నారా లోకేష్. న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము కొత్త పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తున్నాం అన్నారు, ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం అని తెలిపారు. వివిధ రకాల రెన్యువబుల్ ఎనర్జీ సాధనకు ఆ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాం అని ప్రకటించారు. విశాఖపట్నాన్ని ఏఐ, డేటా సెంటర్ హబ్ గా…
-

జూన్ 9న శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం
జూన్ 6వ తేదీ నుండి 14 వరకు బ్రహ్మోత్సవాలు తిరుపతి జిల్లా : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ( టీటీడీ ) కీలక ప్రకటన చేసింది. తిరుపతి జిల్లాలోని పుణ్య క్షేత్రం కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపింది జూన్ 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని…
-

బాగానే ఆడాం కానీ ఓడి పోయాం : రుతురాజ్ గైక్వాడ్
సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి చెన్నై : ఐపీఎల్ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆశలపై నీళ్లు చల్లింది సన్ రైజర్స్ హైదరాబాద్. 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది సీఎస్కే. ప్రధానంగా ఈసారి భారీ ధరకు కొనుగోలు చేసిన సంజు శాంసన్ ఆట తీరు కూడా నిరాశ పర్చగా కెప్టెన్…
-

ఇషాన్ కిషన్ ప్రవర్తనపై సీఎస్కే ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్ గవర్నింగ్ బాడీకి మేనేజ్మెంట్ పై ఫిర్యాదు చెన్నై : ఐపీఎల్ 19 సీజన్ లో ఆశించిన రీతిలో ఆడలేక పోయింది భారీ ఫ్యాన్స్ ను కలిగి ఉన్న చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి తళా ఎంఎస్ ధోనీ మైదానంలో అడుగు పెట్టలేక పోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్కే స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం కొంప ముంచేలా చేసింది. ఎస్ఆర్ హెచ్ బౌలర్లు ప్రధానంగా కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుతంగా…
-

చెన్నై హైదరాబాద్ మహా సంగ్రామానికి రెఢీ
ఇరు జట్లకు ఐపీఎల్ లీగ్ మ్యాచ్ కీలకం చెన్నై : ఐపీఎల్ 19 మెగా టోర్నీ అంతకంతకూ రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే సోమవారం చెన్నైలో జరిగే కీలక లీగ్ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది చెన్నై సూపర్ కింగ్స్ కు. రూ. 18 కోట్లు పోసి కొనుగోలు చేసిన ఓపెనర్ సంజు శాంసన్ ఆటతీరు పేలవంగా ఉంది. తను అడపా దడపా ఆడుతున్నాడే తప్పా ఆశించిన మేర రాణించడం లేదు. మరో…
-

ప్రధాని మోదీకి 31వ అంతర్జాతీయ గుర్తింపు
స్వీడన్ దేశం అత్యున్నత పౌర పురస్కారం న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీకి స్వీడన్ అందించిన ఈ గౌరవం 31వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం. గత కొన్నేళ్లుగా, భారతదేశం విస్తరిస్తున్న దౌత్య సంబంధాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంతో ముడిపడి ఉన్న ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యం, పసిఫిక్ ప్రాంతాలలోని పలు దేశాల నుండి ఆయన రాష్ట్ర స్థాయి గౌరవాలను అందుకున్నారు. ఈ తాజా గుర్తింపు సాంస్కృతిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ఈ…
-

తిరుమల సన్నిధిలో హోం శాఖ మంత్రి
రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాన్న అనిత తిరుమల : వేసవి కాలం కావడంతో భక్త బాంధవుల తాకిడి తిరుమల పుణ్య క్షేత్రాన్ని తాకింది. మరో వైపు వివీఐపీలు సైతం తిరుమల బాట పట్టారు. తాజాగా సోమవారం రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తిరుమలకు విచ్చేశారు. ఆమెకు టీటీడీ, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. తన కుటుంబతో కలిసి అనిత వంగలపూడి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. TTD అధికారులు…
-

ప్రెస్ అకాడమీ చైర్మన్ కు జర్నలిస్టుల జాబితా
అందజేసిన జేసీహెచ్ఎస్ఎల్ ప్రెసిడెంట్ , సభ్యులు హైదరాబాద్ : గత కొంత కాలంగా జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు పేరుకు పోయాయి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా స్థలాలు ఇస్తామని, ఇళ్లు కేటాయిస్తామని చెబుతూ వచ్చారే తప్పా ఆచరణలో అమలు కాలేదు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రభుత్వం పూర్తిగా జర్నలిస్టులకు భరోసా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు సంఘాలన్నీ తమ తమ సంస్థల్లో ఉన్న జర్నలిస్టుల వివరాలతో కూడిన జాబితాను తమకు అందజేయాలని కోరింది. ఈ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











