Author: VijayaBhaskar

  • ఆన్ లైన్ సేవ‌ల‌తో అవినీతికి చెక్ : సీఎం

    ఆన్ లైన్ సేవ‌ల‌తో అవినీతికి చెక్ : సీఎం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఇక నుంచి అన్ని వ్య‌వ‌స్థ‌లు, శాఖ‌ల వ్య‌వ‌హారాల‌న్నీ ఆన్ లైన్ లోనే ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. దీని వ‌ల్ల అవినీతికి చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని చెప్పారు. మాన్యువల్ టచ్ పాయింట్ల వద్దకు వచ్చే ప్రజలకు వాట్సప్ వినియోగాన్ని వివరించాల‌ని సూచించారు క‌లెక్ట‌ర్ల‌కు. స్మార్ట్ ఫోన్లు లేని కుటుంబాలు 34 శాతంగా ఉన్నాయన్నారు. ఆన్ లైన్ సేవల ద్వారా అవినీతితో పాటు దుర్వినియోగం కూడా తగ్గుతుందన్నారు.…

    Continue Reading

  • రైతుల‌కు నాణ్య‌మైన విత్త‌నాలు స‌ర‌ఫ‌రా

    రైతుల‌కు నాణ్య‌మైన విత్త‌నాలు స‌ర‌ఫ‌రా

    వెల్ల‌డించిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా చేసే ప్రతి విత్తనాన్ని సంబంధిత ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తరువాత మాత్రమే రైతు సేవా కేంద్రాలకు పంపిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలే అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2025-26 సంవత్సరం నుంచి గ్రామీణ విత్తనోత్పత్తి పథకానికి ప్రత్యామ్నాయంగా కొత్త విత్తన రకాల పెంపొందించడానికి తోడ్పాటు అనే సవరించిన సమగ్ర పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా…

    Continue Reading

  • నియోజకవర్గాల్లోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలి

    నియోజకవర్గాల్లోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలి

    ఆదేశించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పీజీఆర్ఎస్ విధానంలో ప్రజా ప్రతినిధులు-అధికారులు కలిసి నిర్వహించేలా చూడాలన్నారు. పీజీఆర్ఎస్ కోసం ప్రజాదర్భార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిష్కరించే ప్రయత్నం చేద్దాం అన్నారు. సింగపూర్ లో ఇదే రకంగా ఫిర్యాదుల పరిష్కారం…

    Continue Reading

  • ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం ర‌ద్దు

    ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం ర‌ద్దు

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన గ‌వ‌ర్న‌ర్ ర‌వి కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కొన్నేళ్లుగా కొలువు తీరిన మ‌మ‌తా బెన‌ర్జీ సార‌థ్యంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలోని స‌ర్కార్ ను పూర్తిగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో జ‌రిగిన…

    Continue Reading

  • సంపద సృష్టి ద్వారానే స్థిరమైన సంక్షేమం

    సంపద సృష్టి ద్వారానే స్థిరమైన సంక్షేమం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి లోని స‌చివాల‌యంలో శుక్ర‌వారం జ‌రిగిన రెండో రోజు జిల్లా క‌లెక్ట‌ర్ల స‌దస్సుకు అధ్య‌క్ష‌త వ‌హించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ స‌మావేశానికి రాష్ట్రంలోని ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మంత్రి అనిత వంగ‌లపూడి. అపార‌మైన అనుభ‌వం…

    Continue Reading

  • ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్ అద్భుతం : విరాట్ కోహ్లీ

    ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్ అద్భుతం : విరాట్ కోహ్లీ

    లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపై కామెంట్స్ ల‌క్నో : భార‌త క్రికెట్ జ‌ట్టు ఆట‌గాడు , ర‌న్ మెషీన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ల‌క్నో వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు ఓట‌మి పాలు కావ‌డంపై స్పందించాడు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇరు జ‌ట్లు గెలుపు కోసం శ్ర‌మించాయ‌ని, మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగింద‌న్నాడు. అయితే ల‌క్నో మాకంటే…

    Continue Reading

  • చెత్త ఫీల్డింగ్ వ‌ల్ల‌నే ల‌క్నోతో ఓట‌మి పాల‌య్యాం

    చెత్త ఫీల్డింగ్ వ‌ల్ల‌నే ల‌క్నోతో ఓట‌మి పాల‌య్యాం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ర‌జత్ పాటిదార్ ల‌క్నో : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు ఓట‌మి పాలైంది. చివ‌రి దాకా వ‌చ్చి చేతులెత్తేసింది. ప్ర‌ధానంగా ల‌క్నో బౌల‌ర్లు ప్రిన్స్ యాద‌వ్ , మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మ‌రో వైపు ల‌క్నో కు చెందిన మిచెల్ మార్ష్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. త‌ను కేవ‌లం 56 బంతులు ఆడి 9 ఫోర్లు 9…

    Continue Reading

  • ల‌క్నో స్కిప్ప‌ర్ రిష‌బ్ పంత్ షాకింగ్ కామెంట్స్

    ల‌క్నో స్కిప్ప‌ర్ రిష‌బ్ పంత్ షాకింగ్ కామెంట్స్

    ఈ ఐపీఎల్ సీజ‌న్ లో ప్లే ఆఫ్స్ కు వెళ్ల‌లేం ల‌క్నో : ఐపీఎల్ 19 సీజ‌న్ లో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ రాయల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది ఆతిథ్య జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 19.2 ఓవ‌ర్ల‌లో 213 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన బెంగ‌ళూరు 6 వికెట్లు కోల్పోయి 209…

    Continue Reading

  • ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.2.50 కోట్లు విరాళం

    ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.2.50 కోట్లు విరాళం

    దాత‌ల‌ను అభినందించిన టీటీడీ చైర్మ‌న్ నాయుడు తిరుమల : టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ నుండి రూ.2.50 కోట్లు విరాళంగా అందాయి. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ట్రస్టీ అనురాగ్ చౌదరి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుకు విరాళం డీడీని సమర్పించారు. ఈ సందర్భంగా దాత అనురాగ్ చౌదరి కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని టీటీడీ ఛైర్మన్ అభినందించారు. పేద రోగులకు నాణ్యమైన వైద్య…

    Continue Reading

  • కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ

    కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ

    ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం హైద‌రాబాద్ : మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది ప్ర‌ముఖ గాయ‌ని మంగ్లీ అలియాస్ స‌త్య‌వ‌తి రాథోడ్. ఇందుకు సంబంధించిన తాజా వివాదంపై కోర్టును ఆశ్రయించింది సింగర్ మంగ్లీ. తనపై ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సిటీ సివిల్ కోర్ట్ మెట్లు ఎక్కింది.ఇదిలా ఉండ‌గా తన పరువు నష్టం కలిగించే విధంగా ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలని కోర్టులో పిటిషన్ వేసింది. రమావత్ మధు, అడ్వకేట్ సుబ్బారావు,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports