పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేయాలి

స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత అమ‌రావ‌తి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వహించిన పార్లమెంట్ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి…

రాష్ట్ర అభివృద్దిలో మ‌హిళ‌లు కీల‌కం

ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ కామెంట్స్ అనంత‌పురం జిల్లా : కూట‌మి స‌ర్కార్ మ‌హిళ‌ల సంక్షేమం కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని చెప్పారు ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌. ఇందులో భాగంగా వారిని వ్యాపారేవ‌త్త‌లుగా త‌యారు చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు. అంతే కాకుండా…

కేంద్ర స‌ర్కార్ బ‌క్వాస్ : వైఎస్ ష‌ర్మిల

జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం పున‌రుద్ద‌రించాలి అమ‌రావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆమె కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేశారు. యుపీఏ హ‌యాంలో తీసుకు వ‌చ్చిన మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి…

దేశంలో భారీగా పెరిగిన సిజేరియ‌న్లు

ఆందోళ‌న వ్య‌క్తం చేసిన గురుమూర్తి ఢిల్లీ : దేశ వ్యాప్తంగా గ‌ణ‌నీయంగా సిజేరియ‌న్లు పెర‌గ‌డం ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ఎంపీ గురుమ‌ర్తి. పార్ల‌మెంట్ సాక్షిగా ఆయ‌న కేంద్ర స‌ర్కార్ ను ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా సంబంధిత శాఖ మంత్రి…

ప్ర‌తి ఎక‌రాకు నీరు ఇవ్వ‌డం నా ల‌క్ష్యం

స్ప‌ష్టం చేసిన చంద్ర‌బాబు నాయుడు క‌ర్నూలు జిల్లా : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడమే నా జీవితాశయం అని ప్ర‌క‌టించారు. కర్నూలు జిల్లాలో పశ్చిమ తాలూకాకు నీరు అందిస్తే…

విశ్వ విజేత‌ల‌కు ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌లు

కుర్రాళ్లు అద్భుతం చేశారంటూ ప్ర‌శంస‌లు న్యూఢిల్లీ : హ‌రారే వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ లో భార‌త జ‌ట్టు కుర్రాళ్లు అద్భుతం చేశారు. ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్ ను 100 ప‌రుగుల తేడాతో ఓడించి విశ్వ విజేత‌గా…

మ‌హా శివ‌రాత్రికి టీటీడీ ఆల‌యాలు ముస్తాబు

స్ప‌ష్టం చేసిన తిరుప‌తి జిల్లా ఎస్పీ తిరుప‌తి జిల్లా : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి…

ఐటీ శాఖ జ‌రిమానా విధించ‌డం స‌బ‌బే

టీవీకే చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్ చెన్నై : త‌మిళ సినీ స్టార్ , టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ త‌గిలింది. ఐటీ శాఖ జారీ చేసిన రూ. 1.50 కోట్ల జ‌రిమానా…

2027 కల్లా పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేస్తాం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు అమరావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ కావాల‌ని ప్రాజెక్టుల‌ను నిర్ల‌క్ష్యం చేసింద‌ని ఆరోపించారు. పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి కాలేద‌న్నారు. దీనికి…

పామాయిల్ రైతుల‌కు రికార్డు ధ‌ర

అత్య‌ధికంగా ఏపీ స‌ర్కార్ వ‌ర్తింపు అమ‌రావ‌తి : కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని తీసుకుంటున్న నిర్ణయాలు పామాయిల్ సాగుకు కొత్త దిశను చూపుతున్నాయని రైతులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న ఈ దూరదృష్టి గల నిర్ణయాలతో రానున్న రోజుల్లో పామాయిల్…