Category: News

  • ఫైర్ సేఫ్టీ పాటించ‌ని షాపులకు హైడ్రా తాళం

    ఫైర్ సేఫ్టీ పాటించ‌ని షాపులకు హైడ్రా తాళం

    హైద‌రాబాద్ న‌గ‌రంలో నిబంధ‌న‌లు పాటించరు హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌రుస అగ్ని ప్ర‌మాదాలు చోటు చేసుకుండ‌డంతో హైడ్రా రంగంలోకి దిగింది. జీహెచ్ఎంసీ, విద్యుత్, నీటి పారుద‌ల‌, ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి దాడులు చేప‌ట్టింది. విస్తృతంగా త‌నిఖీలు కూడా నిర్వ‌హించింది. గ‌త కొన్ని రోజులుగా హైడ్రా త‌నిఖీలతో హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగా నిబంధన‌లు పాటించ‌ని ఆరు షాపుల‌కు తాళం వేసింది. గచ్చిబౌలిలోని లుకింగ్ గుడ్ ఫర్నీచర్ షాప్ బిల్డింగ్ ను అధికారులు సీజ్ చేశారు. సెల్లార్లర్లో…

    Continue Reading

  • జవాబుదారీతనంతో పని చేయాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    జవాబుదారీతనంతో పని చేయాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    ఉద్యోగుల‌కు స్ప‌ష్టం చేసిన ఉప ముఖ్య‌మంత్రి విశాఖ‌ప‌ట్నం జిల్లా : ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు ఉద్యోగులు మ‌రింత బాధ్య‌తాయుతంగా ప‌ని చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌ . అలసత్వం, అవినీతికి తావులేకుండా ప్రతి ఒక్కరు పని చేయాలని నిర్దేశం చేశారు. విశాఖ కలెక్టరేట్ లో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఇంజినీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ…

    Continue Reading

  • త‌మిళ‌నాట సంచ‌ల‌నంగా మారిన విజ‌య్

    త‌మిళ‌నాట సంచ‌ల‌నంగా మారిన విజ‌య్

    ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌ చెన్నై : త‌మిళ సినీ రంగ చ‌రిత్ర‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడిగా గుర్తింపు పొందాడు ద‌ళ‌ప‌తి విజ‌య్. సూప‌ర్ స్టార్ అంటేనే ముందుగా గుర్తుకు వ‌చ్చేది త‌లైవా ర‌జ‌నీకాంత్. ఆయ‌న‌తో స‌రి స‌మానంగా అభిమానుల‌ను సంపాదించుకున్న ఏకైక న‌టుడు విజ‌య్. త‌ను ఎవ‌రూ ఊహించ‌ని విధంగా త‌న సినీ కెరీర్ కు పుల్ స్టాప్ పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. కోట్లాది మంది అభిమానుల‌ను విస్తు పోయేలా చేశాడు. తన అస‌లు పేరు…

    Continue Reading

  • రాష్ట్ర వ్యాప్తంగా సంజీవ‌ని ప్రాజెక్టు విస్త‌రిస్తాం

    రాష్ట్ర వ్యాప్తంగా సంజీవ‌ని ప్రాజెక్టు విస్త‌రిస్తాం

    స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : సంజీవ‌ని ప్రాజెక్టు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారులు, రోడ్ డెన్సిటీ పెంపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ…

    Continue Reading

  • కేంద్ర స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న వైఎస్ ష‌ర్మిల‌

    కేంద్ర స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న వైఎస్ ష‌ర్మిల‌

    ఉపాధి హామీ చ‌ట్టాన్ని పున‌రుద్ద‌రించాలి విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి కేంద్రంలోని బీజేపీ మోదీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. విజ‌యవాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని(MGNREGA) పునరుద్ధరించాలనే డిమాండ్ తో పిబ్రవరి 2 నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతుందని ప్ర‌క‌టించారు. ఆనాడు మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నేతృత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ చేతుల…

    Continue Reading

  • చాగంటి జీవితం స్పూర్తిదాయ‌కం : అనిత వంగ‌ల‌పూడి

    చాగంటి జీవితం స్పూర్తిదాయ‌కం : అనిత వంగ‌ల‌పూడి

    ఆయ‌న బోధ‌న‌లు ఆచ‌ర‌ణీయ‌మైన‌వ‌ని ప్ర‌శంస‌ విశాఖ‌ప‌ట్నం జిల్లా : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మితులైన ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న‌క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర్ రావును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు . ఈ సంద‌ర్భంగా చాగంటి దంప‌తుల‌ను క‌ల‌వ‌డం జీవితంలో మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు. భారతీయ సనాతన ధర్మం, మత సామరస్యం, నైతిక విలువల గురించి సమాజాన్ని మేల్కొల్ప‌డంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చేస్తున్న కృషి, ప్ర‌య‌త్నం గురించి…

    Continue Reading

  • టైల‌ర్ల‌కు ఆర్థిక భ‌రోసా క‌ల్పిస్తాం : ఎస్. స‌విత‌

    టైల‌ర్ల‌కు ఆర్థిక భ‌రోసా క‌ల్పిస్తాం : ఎస్. స‌విత‌

    ఆధునిక కుట్టు మిష‌న్లు అంద‌జేస్తామ‌న్న మంత్రి తాడేప‌ల్లి గూడెం : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం పాటు ప‌డుతోంద‌ని చెప్పారు. రాష్ట్రంలో అత్య‌ధికంగా టైలర్ వృత్తిని న‌మ్ముకుని జీవ‌నం సాగిస్తున్నార‌ని, వారంద‌రికీ మేలు చేకూర్చేలా స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడైన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను…

    Continue Reading

  • బిజీగా ఉన్నా సిట్ విచార‌ణ‌కు హాజ‌రు కాలేను : కేసీఆర్

    బిజీగా ఉన్నా సిట్ విచార‌ణ‌కు హాజ‌రు కాలేను : కేసీఆర్

    మున్సిప‌ల్ ఎన్నిక‌ల జాబితాలో బిజీగా ఉన్నా హైద‌రాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్నారు మాజీ సీఎం , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేర‌కు ఆయ‌న స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే త‌న అభిప్రాయాల‌ను కుండ బ‌ద్ద‌లు కొట్ట‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌భుత్వం అన్నాక ప్ర‌తి ఒక్క‌రు చేసే ప‌ని ఇద‌ని, ఇది ప్రాసెస్ లో భాగంగా జ‌రిగేదేన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే విచార‌ణ‌కు తాను హాజ‌రు కాలేనంటూ బాంబు పేల్చారు…

    Continue Reading

  • జ‌గ‌న్ రెడ్డిపై ష‌ర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్

    జ‌గ‌న్ రెడ్డిపై ష‌ర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్

    త‌న‌లో ఇంకా మార్పు రాలేద‌ని ఆవేద‌న విజ‌య‌వాడ : త‌న అన్న వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. గురువారం ఆమె విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. తాను మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని క‌ల‌లు కంటున్నార‌ని, కానీ వ‌ర్క‌వుట్ కావాలంటే చాలా శ్ర‌మించాల్సి ఉంటుంద‌న్నారు. అంతే కాదు ముందు జ‌గ‌న్ రెడ్డి త‌ను మారాల‌న్నారు. లేక‌పోతే వైసీపీ నామ రూపాలు లేకుండా పోతుంద‌న్నారు. గ‌తంలో అధికారం ఉంది క‌దా…

    Continue Reading

  • అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ కోసం భారీ ఏర్పాట్లు

    అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ కోసం భారీ ఏర్పాట్లు

    ప‌రిశీలించిన అనిత వంగ‌ల‌పూడి విశాఖ‌ప‌ట్నం జిల్లా : రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంగానికి స‌ర్కార్ ప్ర‌యారిటీ ఇస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే సాంస్కృతిక ఉత్స‌వాల‌కు పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింద‌ని చెప్పారు. ఇందులో భాగంగా గురువారం అన‌కాప‌ల్లిని సంద‌ర్శించారు మంత్రి.ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించారు. ముత్యాలమ్మ పాలెం తీరంలో కలెక్టర్ విజయకృష్ణన్ , ఎస్పీ తుహీన్ సిన్హా , ఎమ్మెల్యే…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports