Category: News

  • తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసేకుందుకు సీఎం కుట్ర‌

    తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసేకుందుకు సీఎం కుట్ర‌

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. మంగ‌ళ‌వారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివ‌స్ ను నిర్వ‌హించారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్ లో తెలంగాణ త‌ల్లి, అంబేద్క‌ర్, జ‌య‌శంక‌ర్ విగ్ర‌హాల‌కు పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. నాడు తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుక బడేయబడ్డదని అన్నారు. కానీ నేడు రేవంత్…

    Continue Reading

  • ఉస్మానియా యూనివ‌ర్శిటీలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

    ఉస్మానియా యూనివ‌ర్శిటీలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

    సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ జేఏసీ నేత‌ల బహిరంగ లేఖ హైద‌రాబాద్ : ఓయూ జేఏసీ సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాసింది స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని. పెద్ద ఎత్తున జాబ్స్ ఖాళీగా ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం అంతా కాంట్రాక్టు కింద‌నే ప‌ని చేస్తున్నార‌ని, చాలీ చాల‌ని జీతాలు ఇస్తున్నార‌ని వాపోయారు. ప్ర‌పంచంలో పేరు పొందిన యూనివ‌ర్శిటీల‌లో ఉస్మానియా యూనివ‌ర్శిటీ ఒక‌ట‌ని పేర్కొన్నారు. గత 25 సంవత్సరాల కాలం నుండి పనిజేస్తున్న వీరి సగటు వయస్సు 55 సంవత్సరాలు…

    Continue Reading

  • వాజ్ పేయ్ సందేశ్ యాత్ర‌ను జ‌య‌ప్రదం చేయాలి

    వాజ్ పేయ్ సందేశ్ యాత్ర‌ను జ‌య‌ప్రదం చేయాలి

    పిలుపునిచ్చిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావతి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈనెల 11 నుంచి 25వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా వాజ్ పేయ్ సందేశ్ మోదీ సుప‌రిపాల‌న యాత్ర జ‌ర‌గ‌నుంద‌ని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీ నేత‌లు పాల్గొని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని కోరారు. మంగ‌ళ‌వారం సీఎం టెలికాన్ఫ‌రెన్స్ చేపట్టారు. 1998లో పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి భారతదేశ శక్తి చాటారని తెలిపారు. కార్గిల్ యుద్దంతో శత్రువు…

    Continue Reading

  • క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టును ప్రారంభించండి

    క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టును ప్రారంభించండి

    సజన్ రాజ్ కురుప్ తో నారా లోకేష్ భేటీ శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రాజ్ కురుప్, సీనియర్ పార్టనర్ ఇయాంగ్ కాపింగ్, ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ , స్కీన్ రైటర్ చిక్ రసెల్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, డిజిటల్ ఇన్నొవేషన్స్ లో…

    Continue Reading

  • ఆరోగ్య సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌రం

    ఆరోగ్య సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌రం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి గొట్టిపాటి గుంటూరు జిల్లా : ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. రోజువారీ వ్యాయామం, నడక, మారథాన్ వంటి శారీరక విన్యాసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా పిలుపునకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స‌మ‌ర్త‌వంత‌మైన‌ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు.…

    Continue Reading

  • ల‌క్ష్మాపూర్ రైతుల‌ను ప‌ట్టించుకోని స‌ర్కార్

    ల‌క్ష్మాపూర్ రైతుల‌ను ప‌ట్టించుకోని స‌ర్కార్

    నిప్పులు చెరిగిన క‌ల్వ‌కుంట్ల క‌విత మేడ్చ‌ల్ జిల్లా : మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో ప‌ర్య‌టించారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఈ సంద‌ర్బంగా లక్ష్మా పూర్ రైతులతో సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి లోని లక్ష్మాపూర్ గ్రామ రైతులు భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గ‌త వందేళ్లుగా లక్ష్మాపూర్ నక్ష సరిగా లేక పోవటంతో దీన్ని సరిచేస్తామని…

    Continue Reading

  • తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు భారీ భ‌ద్ర‌త‌

    తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు భారీ భ‌ద్ర‌త‌

    6 వేల మందికి పైగా పోలీసుల మోహ‌రింపు హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇవాల్టి నుంచి భార‌త్ సిటీ వేదిక‌గా ప్రారంభం కానున్న తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్ 2025 కోసం భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశామ‌న్నారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏకంగా 6 వేల మందికి పైగా పోలీసుల‌ను మోహ‌రించామ‌ని అన్నారు. వేదిక, మార్గాలు, పరిసర ప్రాంతాలను పూర్తిగా కవర్ చేయడానికి భద్రతా ఆపరేషన్‌ను 18…

    Continue Reading

  • తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ మ‌ద్ద‌తు

    తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ మ‌ద్ద‌తు

    ఇస్తుంద‌ని ప్ర‌క‌టించిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్ : బీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి పాల‌న ప‌ట్ల సంతృప్తి వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది తెలంగాణ గ్లోబ‌ల్ సమ్మిట్ ను ప్రారంభించ‌నుంది. రూ. 100 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసిన‌ట్లు టాక్. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌పంచంలోన 5 వేల మందికి…

    Continue Reading

  • జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పి తీరాల్సిందే

    జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పి తీరాల్సిందే

    టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న‌ విజ‌య‌వాడ : టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌ను త‌క్ష‌ణ‌మే ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల్సిందేన‌ని అన్నారు. ప‌ర‌కామ‌ణి చోరీ కేసులో భగవంతుడి సొమ్ము దోచుకున్న వారిని వెన‌కేసుకు రావ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ప‌ర‌కామ‌ణి చోరీ కేసులో నిందితుడు ర‌వికుమార్ ఇచ్చిన వాంగూల్మం పై స్పందించారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడారు. ఓ వైపు…

    Continue Reading

  • తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఏర్పాట్లు సూప‌ర్

    తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఏర్పాట్లు సూప‌ర్

    ప్ర‌శంసించిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ స‌మ్మిట్ ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని ఎంపిక చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన 5 వేల మందికి పైగా ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారు ఈ స‌మ్మిట్ కు. సోమ‌వారం గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. రెండో సెష‌న్ లో తెలంగాణ భ‌విష్య‌త్తు, ప్ర‌ణాళిక‌లు, త‌మ స‌ర్కార్ విజ‌న్ ఏమిటో చెప్పేందుకు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports