Category: News

  • రేపే విశాఖ‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము రాక

    రేపే విశాఖ‌కు రాష్ట్ర‌ప‌తి ముర్ము రాక

    భ‌ద్ర‌తా ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి అమ‌రావ‌తి : భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము మంగ‌ళ‌వారం విశాఖ‌ప‌ట్నం జిల్లాకు రానున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి రాక సంద‌ర్బంగా ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, ఎంపీ తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు. నోవోటెల్ వద్ద భద్రత, వసతి ఏర్పాట్లను ప‌రిశీలించారు మంత్రి. అంతే కాకుండా జిల్లా యంత్రాంగం , పోలీసు అధికారులతో సమీక్ష…

    Continue Reading

  • రైతులు శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌లతో సాగు చేయాలి

    రైతులు శాస్త్ర‌వేత్త‌ల సూచ‌న‌లతో సాగు చేయాలి

    స్ప‌ష్టం చేసిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఒక సంవత్సరం ధరలు బాగున్నాయని ఒకే పంటను అధికంగా సాగు చేస్తే మరుసటి ఏడాది ధరలు పడిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మిర్చి, పొగాకు వంటి పంటల విషయంలో గత అనుభవాలు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. అధిక కెమిక‌ల్స్ ఉప‌యోగించ‌డం…

    Continue Reading

  • అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు

    అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు

    వ‌ర్షాలు స‌మృద్దిగా పడాల‌ని కోరుకుంటున్నా అమ‌రావ‌తి : భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి. ఏటా జేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులంతా ఆనందోత్సాహాల మధ్య నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా యావత్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల లోగిళ్లు పంటలు, సిరిసంపదలతో తులతూగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు డిప్యూటీ సీఎం…

    Continue Reading

  • లిబరేషన్ పాంథర్స్ పార్టీకి టీవీకే ఆహ్వానం

    లిబరేషన్ పాంథర్స్ పార్టీకి టీవీకే ఆహ్వానం

    రావాల‌ని కోరిన అధ‌వ అర్జున‌, తిరుమాళ‌వ‌న్ చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత తొలిసారిగా మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. జూలై 1న త‌న నేతృత్వంలో జ‌రిగే ఈ స‌మావేశం అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ సంద‌ర్బంగా టీవీకే పార్టీ అధికార ప్ర‌తినిధి, మంత్రి అధ‌వ అర్జున ప్ర‌తి పార్టీని పాల్గొనాల‌ని స్వ‌యంగా క‌లిసి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా అర్జున వీసీకే ప్రెసిడెంట్, ఎంపీ తిరు తిరుమావ‌ళ‌న్…

    Continue Reading

  • సాధార‌ణ ఇంజ‌నీర్ అక్ర‌మాస్తులు రూ. 100 కోట్లు

    సాధార‌ణ ఇంజ‌నీర్ అక్ర‌మాస్తులు రూ. 100 కోట్లు

    మ‌రి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ల మాటేంటి హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల అక్ర‌మాస్తులు ఒక్క‌టొక్క‌టిగా బ‌య‌ట ప‌డుతున్నాయి. ఉన్న‌త స్థానాల‌లో ఉన్న వాళ్లు, బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌వుల‌లో ఉన్న వారు రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టు ప‌డుతుండ‌డం విస్తు పోయేలా చేస్తోంది. ఒక్కసారి ఊహించుకోండి. ఒక సాధారణ ఇంజనీర్ దగ్గరే రూ. 100 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉంటే, ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారుల వద్ద ఎంత…

    Continue Reading

  • తెలంగాణ‌లో కొన‌సాగుతున్న స‌ర్ ప్ర‌క్రియ

    తెలంగాణ‌లో కొన‌సాగుతున్న స‌ర్ ప్ర‌క్రియ

    42.33% గణన (ఎన్యూమరేషన్) పరిధిని దాటింది హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,43,17,635 గణన ఫారమ్‌లు పంపిణీ చేయబడ్డాయి . ఈ పంపిణీ ప్రక్రియ లక్ష్యంగా పెట్టుకున్న మొత్తం గృహాలు, అర్హులైన ఓటర్లలో 42.33% పరిధిని కవర్ చేసింది. అర్హులైన ప్రతి ఓటరును ఈ సవరణ ప్రక్రియలో భాగం చేసేందుకు ఎన్నికల అధికారులు ఇంటింటికీ వెళ్లి గణన…

    Continue Reading

  • వెంక‌ట నారాయ‌ణ నియాకం సీఎం వ్య‌క్తిగ‌తం

    వెంక‌ట నారాయ‌ణ నియాకం సీఎం వ్య‌క్తిగ‌తం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన వీసీకే ప్రెసిడెంట్ చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మారింది. ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధిగా తాను న‌టించిన సినిమా జ‌న నాయ‌గ‌న్ నిర్మాత వెంక‌ట నారాయ‌ణ‌ను ఎంపిక చేయ‌డం ప‌ట్ల స‌ర్వత్రా నిరస‌న వ్య‌క్త‌మైంది. ప్ర‌త్యేకించి భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు విజ‌య్ నిర్ణ‌యాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఇది పూర్తిగా త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌ను, రాష్ట్ర ఆకాంక్ష‌ల‌ను అవ‌మానించ‌డం త‌ప్ప మ‌రోటి…

    Continue Reading

  • తెలంగాణ‌లో గాడి త‌ప్పిన కాంగ్రెస్ పాల‌న

    తెలంగాణ‌లో గాడి త‌ప్పిన కాంగ్రెస్ పాల‌న

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. కీలక ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బదులుగా బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణ‌మ‌న్నారు. సిద్దిపేటలో పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లతో సమావేశమైన సందర్భంగా నల్గొండలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు…

    Continue Reading

  • జ‌గ‌న్ కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్న నారా లోకేష్

    జ‌గ‌న్ కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్న నారా లోకేష్

    స్మార్ట్ కిచెన్ ల‌ను స‌మ‌ర్థించిన మంత్రి అమ‌రావ‌తి : ఆరు నూరైనా స‌రే ఎవ‌రు అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నం చేసినా తాము స్మార్ట్ కిచెన్ల‌ను అమ‌లు చేసి తీరుతామ‌న్నారు మంత్రి నారా లోకేష్‌. కావాల‌ని మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి దీనిపై బుర‌ద చ‌ల్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. స్మార్ట్ కిచెన్ పథకం వల్ల దాదాపు 85,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు తమ జీవనోపాధిని కోల్పోతారని ఆరోపించడం ప‌ట్ల‌ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రమైన,…

    Continue Reading

  • వ్యాధి నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలి

    వ్యాధి నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలి

    స్ప‌ష్టం చేసిన ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అమ‌రావ‌తి : వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరుగుతుందని, క్షేత్రస్థాయిలో అప్రమత్తత అవసరమని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం విశాఖపట్నంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో జరిగిన పల్స్ పోలియో టీకా కార్యక్రమంలో మంత్రి ఒక చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్, విశాఖపట్నం-ఉత్తర…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports