Category: News

  • బీజేపీ అధికార దుర్వినియోగం : శివ‌కుమార్

    బీజేపీ అధికార దుర్వినియోగం : శివ‌కుమార్

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన డిప్యూటీ సీఎం బెంగ‌ళూరు : తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ సంద‌ర్బంగా స్పందించారు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.ఉత్తర భారతదేశంలోనూ, తమిళనాడుతో సహా దక్షిణాన కూడా బీజేపీ పక్షాన అధికార దుర్వినియోగం చేసింద‌ని మండిప‌డ్డారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌త్యేకించి పార‌ద‌ర్శ‌క‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన ఎన్నిక‌ల సంఘం పూర్తిగా బీజేపీ గెలుపొందేలా ప్ర‌య‌త్నం చేసింద‌ని ఆరోపించారు. ఇది మంచి…

    Continue Reading

  • టీచ‌ర్లు లెర్నింగ్ ఫెసిలిటేట‌ర్స్ గా మారాలి

    టీచ‌ర్లు లెర్నింగ్ ఫెసిలిటేట‌ర్స్ గా మారాలి

    ప్ర‌యోగాత్మ‌కంగా చేప‌ట్టిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ అమ‌రావ‌తి : ఉపాధ్యాయులు కేవలం సమాచారాన్ని అందించే వారుగా కాకుండా, పిల్లల్లో ఆలోచనలను ప్రేరేపించే ‘లెర్నింగ్ ఫెసిలిటేటర్స్’గా మారాలని లోకేష్ ఈ శిక్షణా కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తొలుత సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (NIE) లో మే 8, 2026 వరకు జరుగుతున్న ఈ 5 రోజుల శిక్షణా కార్యక్రమం ఒక మైలురాయి. “డిజైనింగ్ లెర్నింగ్, ఇన్‌స్పైరింగ్ థింకింగ్” అనే నినాదంతో సాగుతున్న ఈ పర్యటనలో 37…

    Continue Reading

  • ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ సంఘాలు ఏర్పాటు చేయాలి

    ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ సంఘాలు ఏర్పాటు చేయాలి

    ఆదేశాలు జారీ చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : పారిశ్రామిక క్లస్టర్లలో ఫార్మర్స్ ప్రోడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేయటం ద్వారా రైతులకూ ప్రయోజనం కల్పించాలని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం ద్వారా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రసాయనాల తయారీ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమలు- మౌలిక సదుపాయాలు- పర్యాటకం అనే విధానంలో ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రతీ…

    Continue Reading

  • చేనేత రంగ అభివృద్ధికి పెద్దపీట

    చేనేత రంగ అభివృద్ధికి పెద్దపీట

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎస్. స‌విత అమ‌రావ‌తి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి సవిత తెలిపారు ఒకవైపు చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపడుతూనే, నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా పథకాలు అమలు చేస్తోందన్నారు. దీనిలో భాగంగా, గత నెల ఒకటో తేదీ నుంచి చేనేతలకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింద‌న్నారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు…

    Continue Reading

  • క‌విత పార్టీని న‌మ్మి మోస‌పోవ‌ద్దు : కేఏ పాల్

    క‌విత పార్టీని న‌మ్మి మోస‌పోవ‌ద్దు : కేఏ పాల్

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ హైద‌రాబాద్ : ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ అంబాసిడ‌ర్ , ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్ ) పేరుతో కొత్త పార్టీని ప్ర‌క‌టించారు మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం పాల్ మీడియాతో మాట్లాడారు. క‌విత పార్టీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కేవలం తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌తో ఉన్న విభేదాల వల్లే కవిత…

    Continue Reading

  • త‌మిళ‌నాడులో హంగ్ ఏర్ప‌డే ఛాన్స్

    త‌మిళ‌నాడులో హంగ్ ఏర్ప‌డే ఛాన్స్

    అప్ర‌మ‌త్త‌మైన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ చెన్నై : గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో త‌మిళ‌నాడు రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. ఈనెల 4వ తేదీన సోమ‌వారం రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు సంబంధించి 234 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన తుది ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. ఇప్ప‌టికే అధికారంలో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు టీవీకే విజ‌య్ ఈసారి రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సెన్సేష‌న్ సృష్టించారు. సుడిగాలి ప‌ర్య‌ట‌నలు చేప‌ట్టారు. పెద్ద ఎత్తున ప్ర‌చారంలో…

    Continue Reading

  • ఇరాన్ పై మ‌రోసారి దాడులు చేస్తాం

    ఇరాన్ పై మ‌రోసారి దాడులు చేస్తాం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ట్రంప్అమెరికా : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి నోరు పారేసుకున్నారు ఇరాన్ పై. వారు తాము చెప్పిన ఫార్ములాకు ఒప్పుకోవాల‌ని లేకపోతే తిరిగి దాడులు చేసేందుకు వెనుకాడ బోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండదని ట్రంప్ పదేపదే చెప్పారు. ఇరాన్ తాజా ప్రతిపాదనతో తాను సంతృప్తి చెందలేదని అన్నారు. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విలేకరులతో…

    Continue Reading

  • ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే : సీఎం

    ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే : సీఎం

    ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి హైద‌రాబాద్ : ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. MCRHRD లో శాసనసభ, శాసనమండలి విప్ లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను విప్ లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వేసవి నేపథ్యంలో నియోజవర్గాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు…

    Continue Reading

  • రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

    రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

    బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో హైద‌రాబాద్ : భార‌త దేశంలోని ఐదు రాష్ట్రాల‌కు సంబంధించి ఈనెల 4వ తేదీన వెల్ల‌డి కానున్నాయి. ఇందుకు సంబంధించి ఉత్కంఠ రేపుతోంది. సోమ‌వారం ఉద‌యం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు ఉ.9 గంటల నుంచి తొలి ట్రెండ్స్ ప్రారంభమై , రేపు మధ్యాహ్నానికి ఫలితాలపై స్పష్టత రానుంద‌ని ఈసీ వెల్ల‌డించింది. అంద‌రి చూపు ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌పై ఉంది. త‌మిళ‌నాట అధికారంలో ఉన్న…

    Continue Reading

  • చేనేత కార్మికుల‌కు ఏపీ స‌ర్కార్ చేయూత

    చేనేత కార్మికుల‌కు ఏపీ స‌ర్కార్ చేయూత

    90 శాతం మేర స‌బ్సిడీ కింద ప‌రిక‌రాలు అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు చేనేత కార్మికుల‌కు చేయూత ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తోంది. పెన్షన్లు, నూలుపై సబ్సిడీ, త్రిఫ్ట్ ఫండ్ నిధులు, ముద్ర రుణాలు, 90 శాతం సబ్సిడీ ఆధునిక పరికరాలు అందజేత వంటి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మంత్రి ఎస్.స‌విత. ముఖ్యంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports