పసుపు జెండానే మా బలం..బలగం : నారా లోకేష్
అమరావతి : ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.పసుపు జెండా, కార్యకర్తలు లేకపోతే వేదికపైన ఉన్న మాకు పదవులు లేనే లేవన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఎత్తిన పసుపు జెండా…










