భూముల ద్వారా ఆదాయం పెంపు ప్రక్రియ
హైదరాబాద్ : తెలంగాణలో భూముల ద్వారా ఆదాయం పెంపు ప్రక్రియ వేగవంతం అవుతోంది. జిల్లాల్లోనూ ‘ఉప్పల్ మోడల్’ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. ఇందుకు సంబంధించిన సమావేశంలో చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ…










