Category: News

  • ఏ ప్ర‌భుత్వం శాశ్వ‌తం కానే కాదు : క‌మ‌ల్ హాస‌న్

    ఏ ప్ర‌భుత్వం శాశ్వ‌తం కానే కాదు : క‌మ‌ల్ హాస‌న్

    పార్ల‌మెంట్ లో తొలి ప్ర‌సంగంతో సంచ‌ల‌నం న్యూఢిల్లీ : ఇళ‌య నాయ‌గ‌న్ , దిగ్గ‌జ న‌టుడు, రాజ్య‌స‌భ సభ్యుడు క‌మ‌ల్ హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ను తొలిసారిగా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా పార్ల‌మెంట్ లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మ‌హాక‌వి శ్రీ‌శ్రీ రాసిన మ‌హా ప్ర‌స్థానంలోని క‌విత‌లోని కొన్ని ఫంక్తుల‌ను వినిపించారు. ఈ దేశంలోనే కాదు ప్ర‌పంచంలో ఎక్క‌డా కూడా ఏ ప్ర‌భుత్వ‌మూ శాశ్వ‌తంగా ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు క‌మ‌ల్ హాస‌న్. ఏ ప్రభుత్వమూ శాశ్వతం…

    Continue Reading

  • క‌మ‌లం హ‌స్తం రెండు పార్టీలు ఒక్క‌టే

    క‌మ‌లం హ‌స్తం రెండు పార్టీలు ఒక్క‌టే

    నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క‌రీంన‌గ‌ర్ జిల్లా : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్క‌టేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎన్నికల ముందు ప్రజలకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని ఆరోపించారు. 420 హామీలు ఇచ్చి 420లా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ఓటు ద్వారా బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. మున్సిపల్…

    Continue Reading

  • న‌ల్ల‌గొండ‌ను ఆద‌ర్శ న‌గ‌రంగా మారుస్తాం

    న‌ల్ల‌గొండ‌ను ఆద‌ర్శ న‌గ‌రంగా మారుస్తాం

    ప్ర‌క‌టించిన మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి న‌ల్ల‌గొండ జిల్లా : గ‌త ప్ర‌భుత్వం న‌ల్లగొండ జిల్లాను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేసింద‌ని ఆరోపించారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి. మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా మంత్రి న‌ల్ల‌గొండ‌లో ప్ర‌చారం చేప‌ట్టారు. ఊహించ‌ని రీతిలో ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. దీంతో సంతోషానికి లోనైన కోమ‌టిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ఊపిరి ఉన్నంత వ‌ర‌కు న‌ల్ల‌గొండ అభివృద్ది కోసం కృషి చేస్తాన‌ని…

    Continue Reading

  • తార్నాక ఆస్ప‌త్రికి ఎండీ నాగిరెడ్డి కంగ్రాట్స్

    తార్నాక ఆస్ప‌త్రికి ఎండీ నాగిరెడ్డి కంగ్రాట్స్

    జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు హైద‌రాబాద్ : ఆర్టీసీ సంస్థ ఆధ్వ‌ర్యంలో అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాలతో ఏర్పాటు చేసిన హైద‌రాబాద్ లోని తార్నాక ఆర్టీసీ ఆస్ప‌త్రిని మేనేజింగ్ డైరెక్ట‌ర్ నాగిరెడ్డి ప్ర‌త్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలో విశిష్ట సేవ‌లు అందిస్తున్నందుకు ఆస్ప‌త్రికి గుర్తింపు ల‌భించింది. ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్, సిబ్బందిని ప్ర‌శంసించారు. భ‌విష్య‌త్తులో కూడా ఇదే ర‌క‌మైన సేవ‌లు అందిస్తూ మ‌రిన్ని పుర‌స్కారాలు అందుకోవాల‌ని కోరారు. ఈ ధృవీకరణతో కూడిన గుర్తింపు నాణ్యమైన ఆరోగ్య సేవలు, రోగి భద్రత,…

    Continue Reading

  • భూగ‌ర్భ జ‌లాల‌పై దృష్టి సారించాలి : సీఎం

    భూగ‌ర్భ జ‌లాల‌పై దృష్టి సారించాలి : సీఎం

    నీటి వినియోగ‌దారుల సంఘాల స‌మావేశంలో అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చేది వేస‌వి కాలం అని భూగ‌ర్భ జ‌లాలు త‌గ్గిపోయే అవ‌కావశం ఉంద‌న్నారు. ఇందుకు సంబంధించి నీటి వినియోగంపై దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో ఏర్పాటు చేసిన నీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు.సమావేశ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి…

    Continue Reading

  • సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వ‌లేదు : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వ‌లేదు : ప‌వ‌న్ క‌ళ్యాణ్

    తిరుమ‌ల ల‌డ్డూకి క‌ల్తీ నెయ్యి వాడార‌ని ఆరోప‌ణ‌ అమరావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో క‌ల్తీ నెయ్యి వాడార‌ని సిట్ నివేదిక తేల్చింద‌న్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏడు కొండల వాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచనా విధానం నుంచి, శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నది రెండే కొండలు అన్న వారసత్వం నుంచి పుట్టినవారు తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతారని స్పష్టం…

    Continue Reading

  • రాజకీయ వ్యభిచారి కాంగ్రెస్ పార్టీ : బండి సంజ‌య్

    రాజకీయ వ్యభిచారి కాంగ్రెస్ పార్టీ : బండి సంజ‌య్

    గాంధీభవన్ లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంసారం క‌రీంన‌గ‌ర్ జిల్లా : కేంద్ర హొం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ నిర్వాకంపై భ‌గ్గుమ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ నైతిక విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చింద‌ని ఆరోపించారు. రాజ‌కీయ వ్య‌భిచారం చేస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగులు పెట్ట‌డం, వాళ్లే బీ-ఫామ్ పంచుతున్నారంటూ పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల్సిన…

    Continue Reading

  • ఏపీ వార్షిక బ‌డ్జెట్ పై కీల‌క స‌మావేశం

    ఏపీ వార్షిక బ‌డ్జెట్ పై కీల‌క స‌మావేశం

    సూచ‌న‌లు చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అమ‌రావ‌తి : 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ముంద‌స్తుగా బడ్జెట్ కూర్పుపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ తో పాటు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం హోమ్ శాఖను మరింత పటిష్టంగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అంతే కాకుండా…

    Continue Reading

  • పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్

    పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్

    నిప్పులు చెరిగిన టీపీసీసీ అధ్య‌క్షుడు హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై భ‌గ్గుమ‌న్నారు. నీకు అంత సీన్ లేద‌న్నారు. ఇక్క‌డ ఏం ప‌ని ఉంద‌ని తెలంగాణ‌లో ప్ర‌చారం చేసేందుకు వ‌స్తాడంటూ ఎద్దేవా చేశారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తే ఎవ‌రూ ఊరుకోర‌ని అన్నారు. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి ఎన్నో విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ మాటలు వినే స్థితిలో…

    Continue Reading

  • న్యాయ‌స్థానంలో వాదించిన సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

    న్యాయ‌స్థానంలో వాదించిన సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

    తొలి ముఖ్య‌మంత్రిగా భార‌త దేశంలో అరుదైన రికార్డ్ న్యూడిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌నంగా మారారు. భార‌త దేశంలోనే తొలి సీఎంగా అరుదైన రికార్డ్ సృష్టించారు. ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం అనేది ఉందా అని ప్ర‌శ్నించారు. ఇంత జ‌రుగుతున్నా పేద‌ల‌కు,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports