తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా కార్య‌క‌లాపాల విస్త‌ర‌ణ

హైద‌రాబాద్ : వరద రహిత నగరాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో, పూడిక పేరుకుపోయిన చెరువులను పునరుద్ధరించేందుకు గాను హైడ్రాకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రంగాల నిపుణులు తమ మద్దతును ప్రకటించారు. హైడ్రా కార్యకలాపాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని, అలాగే చెరువులు…

మత్స్యకారుల గల్లంతు ఘటనపై సీఎం ఆరా

అమరావతి : బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. బోటులో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న…

పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి : చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఆరునూరైనా స‌రే ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా స‌రే పోల‌వ‌రం ప్రాజెక్టును డిసెంబ‌ర్ నాటికి పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవ‌నాడి అని పేర్కొన్నారు. జలధార ద్వారా నీటి సంరక్షణ చర్యలు…

ఐసిఎఫ్‌ఏఐ వైస్ ఛాన్స‌ల‌ర్ గా విన‌య్ కుమార్

హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని ఐసిఎఫ్‌ఏఐ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ ఎ. వినయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు . ఈ నియామకం ఆగస్టు 3 నుండి అమలులోకి వస్తుందని తెలిపింది యూనివ‌ర్శిటీ. ఇదిలా ఉండ‌గా ఉన్నత విద్య,…

ప్రభుత్వ బ‌డుల్లో పెరిగిన ప్ర‌వేశాలు : నారా లోకేష్

అమరావతి: ప్రజా ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, గత మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు వివరాలపై శాసన మండలిలో సభ్యులు…

బీసీ హాస్టళ్ల అభివృద్దికి ప్రత్యేక దృష్టి : స‌విత

అమ‌రావ‌తి : బీసీ హాస్టళ్లలో 90,676 మంది విద్యార్థులు చదువుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్టళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సవిత తెలిపారు. సీఎస్ఆర్, డిస్ట్రిక్ మినరల్ ఫండ్స్ ద్వారా హాస్టళ్ల మరమ్మతులు చేపట్టామన్నారు. పూర్తిగా శిథిలావస్థకు…

విద్యా రంగంలో వినూత్న సంస్క‌ర‌ణ‌లు

అమ‌రావ‌తి : వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శాస‌న స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 14 డీఎస్సీలు నిర్వ‌హిస్తే 11 డీఎస్సీలు తాము నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు. కానీ ఏ ఒక్క‌రు…

అసెంబ్లీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

అమ‌రావ‌తి : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల తరఫున జనసేన బలమైన గొంతు వినిపించాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. అసెంబ్లీ జరిగే ప్రతి నిమిషం విలువైనదేన‌ని పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను, ఇబ్బందులను ప్రజా ప్రతినిధులుగా బాధ్యతగా సభ ముందుకు…

బీసీఐ చైర్మ‌న్ పై భ‌గ్గుమ‌న్న న్యాయ‌వాదులు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ మానన్ కుమార్ మిశ్రా . నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థుల వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది . బీసీఐ చైర్మ‌న్ రాజీనామా…

డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు : అచ్చెన్నాయుడు

అమరావతి : ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ పేరుతో ఆశలు చూపి, చివరకు వారిని నట్టేట ముంచిన వైకాపాకు, నాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఇప్పుడు డీఎస్సీ నియామకాలపై మాట్లాడే కనీస నైతిక హక్కు…