ఆర్టీసీ డ్రైవర్ ను తొలగించ లేదు : పొన్నం
తను ఆర్టీసీ ఉద్యోగి కానే కాదన్న రాష్ట్ర మంత్రి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆర్టీసీకి చెందిన డ్రైవర్…










