Friday, 13 November 2026

Latest stories

SPORTS

ప్లే ఆఫ్స్ కు చేరాలంటే క‌ష్ట‌ప‌డాలి

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంజు శాంస‌న్ ల‌క్నో : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా యూపీ రాజ‌ధాని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేతిలో చావు…

News

బండి కొడుకు కోసం వెతికినా దొర‌క‌డం లేదు

చేతులు ఎత్తేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డిహైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ సుపుత్రుడు బండి సాయి ద‌శ‌ర‌థ్ పోక్సో కేసు. ఇప్ప‌టికే బాధితురాలి…

DEVOTIONAL

మే 18న‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుపతి : కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మే 23 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా మే 18న కోయిల్‌ ఆళ్వార్‌…

News

అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతో వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి భేటీ హైదరాబాద్ : అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలని వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో తన నివాసంలో ఈ బీ సీ జేఏ…

News

అమ‌రావ‌తి నిర్మాణం ప‌నులు వేగ‌వంతం చేయాలి

స్ప‌ష్టం చేసిన మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ అమరావతి : ఏపీ మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ప‌నుల ప్ర‌గతిపై అత్య‌వ‌స‌ర స‌మీక్ష చేప‌ట్టారు. ఈ…

News

తెలంగాణ క్యాన్స‌ర్ అట్లాస్ నివేదిక సూప‌ర్

నోరి ద‌త్తాత్రేయ‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శంస‌ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ వైద్యులు అయిన నోరి దత్తాత్రేయ ను అభినందించారు.…

News

గంగా కావేరి నదుల అనుసంధానం నా క‌ల

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త‌ను చ‌ని పోయే లోపు గంగా కావేరి న‌దుల‌ను అనుసంధానం చేయాల‌న్న‌ది త‌న క‌ల అని…

News

బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు

మెడిక‌వ‌ర్ ఆస్ప‌త్రిలో మెరుగైన చికిత్స హైద‌రాబాద్ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ త‌ల్లి శ‌కుంత‌ల అనారోగ్యానికి గురైంది. ఆమె కు గుండె పోటు రావ‌డంతో హుటా హుటిన హైద‌రాబాద్ లోని…

SPORTS

ల‌క్నో మా కంటే బాగా ఆడింది : రుతురాజ్ గైక్వాడ్

ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగ‌తా రెండూ గెల‌వాలిల‌క్నో : చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ల‌క్నో చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడి పోవ‌డం ప‌ట్ల నిరాశ వ్య‌క్తం…

SPORTS

కార్తీక్ శ‌ర్మ మెరిసినా త‌ప్ప‌ని ఓట‌మి

ల‌క్నో సూప‌ర్ జెయింట్ సూప‌ర్ విక్ట‌రీ ల‌క్నో : ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది టోర్నీ…