తెలంగాణలో రూ. 9,400 కోట్ల ప్రాజెక్టలకు శ్రీకారం
జాతికి అంకితం ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ : తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆదివారం మోదీ ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుల సమిష్టి లక్ష్యాలు అనుసంధానాన్ని బలోపేతం చేయడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగు పరచడం, భద్రతను పెంచడం…










