ఆటోలను ఈవీ వాహనాలుగా చేస్తాం : సీఎం
కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మారుస్తామన్నారు. నగరంలో ఉన్న ఆటోలను ఈవీ వాహనాలుగా మార్చడానికి ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్…










