హైదరాబాద్ లో జయలలిత నివాసం సీజ్
పన్ను కట్టక పోవడంతో జీహెచ్ఎంసీ షాక్ హైదరాబాద్ : తమిళనాడు మాజీ సీఎం, దివంగత కుమారి జయలలితకు చెందిన కుటుంబీకులకు షాక్ తగిలింది. తనకు సంబంధించిన ఆస్తులు లెక్కలేనన్ని ఉన్నాయి. వీటిలో ఎక్కువగా తమిళనాడుతో పాటు హైదరాబాద్ లో…










