చిన్నారుల కోసం ప్రభుత్వం కొత్త పథకం
తొలి ముద్ద పేరుతో సీఎం ప్రారంభం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖలో కీలక మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆయా స్కూల్స్, గురుకులాలతో పాటు అంగన్వాడీలలో కూడా…










