టీటీడీ ట్రస్టులకు రూ.70 లక్షలు విరాళం
అభినందించిన ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుపతి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వినుతికెక్కింది తిరుమల. ఇక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం కోట్లాది మంది వస్తుంటారు. స్వామిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రగాఢ…










