ప్రపంచ ఆర్థిక రంగంలో ఇండియా కీలకం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీ : కేంద్ర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఇండియా టాప్ లో కొనసాగడం ఖాయమన్నారు. యు.ఎస్ – ఇండియా బిజినెస్ కౌన్సిల్…










