జల మండలిలో ఈ ఆఫీస్ సేవలు
త్వరితగతిన కార్యకలాపాల నిర్వహణ హైదరాబాద్ : జలమండలిలో ఇక నుంచి ఈ ఆఫీస్ సేవలు రానున్నాయి. పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు దీనికి శ్రీకారం చుట్టారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. దీని ద్వారా మరింత సౌకర్యాలు అందనున్నాయి.…










