కేసీఆర్ ను విమర్శించే అర్హత ఆకునూరికి లేదు
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : ఏం అర్హత ఉందని మాజీ సీఎం కేసీఆర్ ను విమర్శిస్తారంటూ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని ఉద్దేశించి ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్…










