రూ. 10.86 కోట్లతో తేనెటీగల అభివృద్ది ప్రాజెక్టులు
కీలక ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. డాక్టర్ వైఎసఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయంలోనూతన పరిశోధన ప్రాజెక్టుల కొరకు 10.86 కోట్ల రూపాయలతో 11 తేనెటీగల అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నామని…










