బీహార్ లో ఓట్ చోరీ నిజం : ప్ర‌శాంత్ కిషోర్

ఎన్డీయే గెలుపుపై జ‌న్ సురాజ్ అధినేత అనుమానం పాట్నా : జ‌న్ సురాజ్ పార్టీ అధినేత‌, ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందించారు. ఈ సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం ఆయ‌న పాట్నాలో…

బాబ‌ర్ ఆజమ్ కు భారీ జ‌రిమానా

ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి ఉల్లంఘ‌న రావ‌ల్పిండి : పాకిస్తాన్ జ‌ట్టు మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను త‌న‌కు భారీ జ‌రిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక…

విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంది : గొట్టిపాటి

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినుల‌కు సైకిళ్ల పంపిణీ అమ‌రావ‌తి : అన్నింటి కంటే విద్య గొప్ప‌ద‌ని, దానిని పొందితే ఎక్క‌డైనా వెళ్లి బ‌త‌క వ‌చ్చ‌ని అన్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని, జీవితంలో అత్యంత ముఖ్య‌మైన‌ది…

నాలెడ్జ్ హ‌బ్ గా అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్శిటీ

కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ తో కీల‌క ఒప్పందం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భవిష్యత్ లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. మంగ‌ళ‌వారం…

రేప‌టి నుంచి అన్న‌దాత సుఖీభ‌వ

మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు టెక్క‌లి : అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల 19న రెండో విడ‌త నిధులు జ‌మ చేయ‌నున్నట్లు వెల్ల‌డించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మాడ క్యాంప్ కార్యాల‌యం నుంచి రాష్ట్ర వ్యవ‌సాయ…

హైడ్రా ప్ర‌జావాణికి 52 ఫిర్యాదులు

వెల్ల‌డించిన కమిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. న‌గ‌రంలో ఎలా అనువుగా ఉంటే అలా క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నారని బాధితులు వాపోయారు. డెడ్ ఎండ్ కాల‌నీ అయితే ఆ మ‌ర్గాన్ని క‌బ్జా చేసేయ‌డం, పాత లే…

రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం

రాబోయే కాలం మ‌న‌దేన‌న్న ఈట‌ల రాజేంద‌ర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని , ప‌ని చేసుకుంటూ పోవాల‌ని పార్టీ శ్రేణుల‌కు సూచించారు బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి ఓడి పోవ‌డం, డిపాజిట్…

బీసీల హ‌క్కుల కోసం పోరాటానికి సిద్దం

ప్ర‌క‌టించిన బీసీవై పార్టీ చీఫ్ రామ‌చంద్ర యాద‌వ్ అమ‌రావ‌తి : ఏపీలో బీసీల హ‌క్కుల కోసం పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. మంగళ‌గిరిలో నిర్వ‌హించిన కార్తీక వ‌న మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్య…

పేరెంట్స్ ను ప‌ట్టించుకోక పోతే తాట తీస్తాం

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి సీత‌క్క ములుగు జిల్లా : రాష్ట్ర గిరిజ‌నాభివృద్ది, స్త్రీ మ‌హిళా సంక్షేమ శాఖ మంత్రి దాస‌రి సీత‌క్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా త‌ల్లిదండ్రుల గురించి ఆమె ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. రోజు రోజుకు ఆస్తులను పోగేసు…

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ మోదీ జేబు సంస్థ‌నా..?

ఏపీ కూట‌మి స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న వైఎస్ ష‌ర్మిల విజ‌య‌వాడ : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోదీపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థనా..? లేక మోడీ బినామీ కంపెనీనా..?…