దాడులకు పాల్పడితే ఊరుకోం ఎదుర్కొంటాం
కాంగ్రెస్ శ్రేణులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : సర్పంచ్, వార్డు మెంబర్లుగా బీఆర్ఎస్ మద్దతుదారులు పెద్ద ఎత్తున రెండో విడత జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో తట్టుకోలేని అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకులు దాడులకు దిగడం…










