జగన్ దమ్ముంటే బహిరంగ చర్చకు రా
సవాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రజలలో, ప్రత్యేకించి రైతులలో అపోహలు సృష్టించే ప్రయత్నం…










