Author: VijayaBhaskar

  • మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

    మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

    ఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచు కోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్సహిస్తాం అన్నారు. పనితీరు ఆధారంగా బాధ్యతలు అప్పగిస్తాం. అర్జీదారుల స్థానంలో…

    Continue Reading

  • సోదరుడు విజయ్‌కి జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్

    సోదరుడు విజయ్‌కి జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్

    త‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించాల‌ని ఆకాంక్ష‌ అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను సోద‌రుడంటూ పేర్కొన్నారు. జూన్ 22 విజ‌య్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్బంగా దేశ వ్యాప్తంగా వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్ రెడ్డి విజ‌య్ కి బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. విజయ్ కు మంచి ఆరోగ్యం, సంతోషం , భవిష్యత్తు ప్రయత్నాలలో…

    Continue Reading

  • రేప‌టి నుంచి పులివెందుల‌లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

    రేప‌టి నుంచి పులివెందుల‌లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

    మూడు రోజుల పాటు కీల‌క స‌మావేశాలు వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా : వైసీపీ చీఫ్‌, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి జూన్ 23 నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ క‌డ‌ప జిల్లా లో ప‌ర్య‌టించ‌నున్నారు. టూర్ లో భాగంగా పులివెందుల‌కు చేరుకుంటారు. తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు .24వ తేదీ వేముల మండలం భూమయ్యగారిపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించనున్నార‌ని వైసీపీ కేంద్ర పార్టీ వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా వైఎస్ జగన్ సీఎంగా ఉన్న…

    Continue Reading

  • జూన్ 26 వరకు ఏపీలో భారీ వర్ష సూచన

    జూన్ 26 వరకు ఏపీలో భారీ వర్ష సూచన

    హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌ట‌న అమరావ‌తి : ఏపీ వాతావ‌ర‌ణ శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాబోయే రోజుల్లో ఏపీలో భారీ ఎత్తున వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో జూన్ 26 వరకు ఆంధ్రప్రదేశ్ అంతటా అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. IMD సమాచారం ప్రకారం, సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుండి 4.5 కి.మీ…

    Continue Reading

  • శ్రీ పద్మావతి స‌న్నిధిలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్

    శ్రీ పద్మావతి స‌న్నిధిలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్

    కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న శుక్లా తిరుప‌తి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లా, కుటుంబ సభ్యుల తో కలిసి తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని గవర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ విశిష్టతను కొనియాడారు.…

    Continue Reading

  • ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

    ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

    దాత‌ల‌ను అభినందించిన టీటీడీ ఈవో తిరుపతి : తిరుమ‌ల‌లో కొలువై ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి నిత్యం పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. విద్య‌, వైద్యం, అన్న‌దానం , భ‌క్తుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తోంది టీటీడీ పాల‌క మండ‌లి . ఇదిలా ఉండ‌గా త‌మ కోరిన కోర్కెలు నెర‌వేరిన భ‌క్తులు త‌మ‌కు తోచిన రీతిలో విరాళాలు అంద‌జేస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేద రోగులకు ప్రాణదాతగా సేవలందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కు…

    Continue Reading

  • యువ‌త వ్యాయామంపై దృష్టి పెట్టాలి

    యువ‌త వ్యాయామంపై దృష్టి పెట్టాలి

    పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీ : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యోగా డే సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు. యువ‌త ప్ర‌తి రోజూ యోగాను ప్రాక్టీస్ చేయాల‌ని సూచించారు. గ‌తంలో త‌న‌కు మ‌ధుమేహం ఉండేద‌ని అన్నారు. దీంతో మే 2020 నుండి ఇప్పటి వరకు నా జీవనశైలిలో నేను భారీ మార్పులు చేసుకున్నానని తెలిపారు. నా నిద్ర వేళలను సరిచేసుకోవడంతో పాటు, నీటి వినియోగం, ఆహారపు…

    Continue Reading

  • సీఎం రేవంత్ రెడ్డి సినిమా అట్ట‌ర్ ప్లాప్

    సీఎం రేవంత్ రెడ్డి సినిమా అట్ట‌ర్ ప్లాప్

    హైద‌రాబాద్ : మాజీ మంత్రి , బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న వ‌ల్ల పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. అవినీతి, అక్ర‌మాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోయింద‌న్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా సూపర్ హిట్ అయితే… ఇప్పుడు వచ్చిన ‘రేవంత్ రెడ్డి’ సినిమా మాత్రం అట్ట‌ర్ ప్లాప్ అయ్యింద‌న్నారు. ఒక సినిమా విఫలమైతే నిర్మాతలు నష్టపోతారని , కానీ ‘రేవంత్ రెడ్డి’…

    Continue Reading

  • హామీల అమ‌లుపై సీఎంకు బీజేపీ చీఫ్ లేఖ

    హామీల అమ‌లుపై సీఎంకు బీజేపీ చీఫ్ లేఖ

    రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడ‌టం లేదు హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ స‌ర్కార్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యక్షుడు రామ‌చంద‌ర్ రావు. ఆదివారం ఆయ‌న సుదీర్ఘ లేఖ రాశారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డికి.కాంగ్రెస్ అగ్ర నేత‌, లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖ రాయ‌డం క‌ల‌క‌లం రేపింది. కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపింది. తెలంగాణలో ఎన్నికల హామీలు, ఆరు గ్యారంటీల అమలుపై రాహుల్…

    Continue Reading

  • కార్య‌క‌ర్త‌ల‌పై మ‌ల్లికార్జున ఖ‌ర్గే క‌న్నెర్ర‌

    కార్య‌క‌ర్త‌ల‌పై మ‌ల్లికార్జున ఖ‌ర్గే క‌న్నెర్ర‌

    డీకేకు మ‌ద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు బెంగళూరు : కర్ణాటక: ‘సంకల్ప సమావేశం’ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు “డీకే-డీకే” అని నినాదాలు చేయడంతో కాంగ్రెస్ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నినాదాలు చేస్తే దేశం మొత్తం ప్రభావితం అవుతుందా? ఇది ఒక వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదు, ఇది పార్టీ కార్యక్రమం అని అన్నారు. పనికిమాలిన వాళ్లారా… ఇక్కడ వ్యక్తుల ఆరాధన ఉండదు, మనందరినీ ఏకం చేసే పార్టీ కార్యక్రమం కోసం…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports