Author: VijayaBhaskar
-

చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యం
స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత కడప జిల్లా : ఏపీ కూటమి సర్కార్ విద్యా రంగం అభివృద్దికి ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. పూలే దంపతుల ఆశయాల సాధన కోసం బీసీ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. వసతి సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. కడప జిల్లా మైదుకూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు.…
-

మాతృ భాషను విస్మరించొద్దు : నారా లోకేష్
ఉపాధ్యాయులను అప్రమత్తం చేయాలని ఆదేశం అమరావతి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలవుతున్న విద్యార్థుల్లో అధిక శాతం మ్యాథ్స్, సైన్స్, తెలుగు సబ్జెక్టుల్లో విఫలమవుతున్న విషయాన్ని అధికారులు మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మాతృభాష తెలుగును విస్మరించ వద్దని అన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఆయా సబ్జెక్టుల్లో బ్రిడ్జి కోర్సు మెటీరియల్ తయారుచేసి విద్యార్థులకు అందజేయాలని పేర్కొన్నారు. వెనుకబడిన…
-

డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు
కీలక సూచనలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో అనధికారిక మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు వేస్తోంది. పేపర్‌లెస్’ (కాగిత రహిత) పాలన వైపు మళ్లుతున్న తరుణంలో, మంత్రివర్గ సమావేశ అజెండా , పత్రాలను డిజిటల్ విధానంలో చూసుకునేందుకు వీలుగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి…
-

హెడ్ కోచ్ గా తిరిగి రానున్న రాహుల్ ద్రవిడ్
గౌతమ్ గంభీర్ కు కోలుకోలేని బిగ్ షాక్ ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , మాజీ హెడ్ కోచ్ గా ఇప్పటికే బాధ్యతలు నిర్వహించిన కర్ణాటకకు చెందిన రాహుల్ ద్రవిడ్ తిరిగి ఇండియా జట్టుకు ప్రధాన కోచ్ గా రానున్నాడా. అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఇదిలా ఉండగా హెడ్ కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్‌ను తొలగించి, ఆ స్థానంలో రాహుల్ ద్రవిడ్‌ను తిరిగి తీసుకు రావడానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. ప్రస్తుతం…
-

కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక
ప్రభుత్వ బడిపై నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం పార్వతీపురం మన్యం జిల్లా : ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తన విశ్వాసాన్ని కార్యరూపంలో చూపిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదర్శంగా నిలిచారు. తన కుమారుడు ఎన్. క్రిష్ ధరణ్ రెడ్డిని పార్వతీపురంలోని డాక్టర్ దిండిగల్ వెంకట్రావు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతిలో చేర్పించారు.క్రిష్ ధరణ్ రెడ్డి విజయవాడలోని పడమట జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం పార్వతీపురంలో పదో…
-

భారత్-యూకే మధ్య కీలక చర్చలు
ఒక చారిత్రాత్మక మైలురాయి ఫ్రాన్స్ : భారత్ , యుకె దేశాల మధ్య సత్ సంబంధాలు నెలకొన్నాయి. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యంత కీలకమైన జి-7 సదస్సులో పాల్గొన్నారు. ఇండియా, యుకె దేశాల అధినేతల మధ్య కీలక ఒప్పందం చోటు చేసుకుంది. భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం 2026 జూలై 15న అమల్లోకి రానుందని తెలియ జేయడానికి సంతోషిస్తున్నట్లు వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఇరు దేశాల మధ్య…
-

నీటి విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలి
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో చోటు చేసుకున్న ప్రధాన పరీక్షలైన నీట్ యుజి 2026 తో పాటు సీబీఎస్ఈ పరీక్షలు లీక్ కావడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఇందుకు ప్రధాన బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.…
-

సీఎం జోసెఫ్ విజయ్ సింప్లిసిటీ సూపర్
కితాబు ఇచ్చిన ప్రముఖ నటి సమంత చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పై ప్రశంసలు కురిపించింది నటి సమంత రుతు ప్రభు. తను మర్యాద పూర్వకంగా సీఎంను కలిసింది. విజయ్ కేవలం తెరపై హీరోగా మాత్రమే మిగిలి పోలేదని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. ఆయన శక్తి, , ఆయన ఉనికి, ప్రజలు ఆయనకు స్పందించే తీరు చూస్తుంటే, ఆయన ఏదో గొప్ప పని కోసం పుట్టారన్న భావన కలుగుతుంది. పూర్తిగా కొత్త రంగంలోకి…
-

డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ
కీలక అంశాలపై విస్తృత చర్చలు ఫ్రాన్స్ : విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఈ సందర్బంగా ఆయన జి 7 సదస్సులో పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రధానమంత్రులు, అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎవియాన్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ను కలుసుకున్నారు. తనను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మోదీ. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత , ప్రజల మధ్య సంబంధాల రంగాలలో మన ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న…
-

కృష్ణలంక సీఐపై విచారణకు ఆదేశం
ఆదేశాలు జారీ చేసిన ఏపీ డీజీపీ విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రౌడీషీటర్ లాకప్ డెత్ పై స్పందించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రౌడీషీటర్ సాయికృష్ణ లాక్ అప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెండ్ చేసింది సర్కార్. ఘటనను సీరియస్ గా తీసుకున్నారు సీఎం, డిప్యూటీ సీఎం. తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఈరోజు డీజీపీని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











