Author: VijayaBhaskar

  • విద్యా సంస్థ‌ల‌లో నిపుణుల‌తో శిక్ష‌ణ ఇప్పించాలి

    విద్యా సంస్థ‌ల‌లో నిపుణుల‌తో శిక్ష‌ణ ఇప్పించాలి

    స్ప‌ష్టం చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న విద్యా సంస్థ‌ల‌లో మెరుగైన రీతిలో విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌ని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి బాల మందిరం, ఇతర పాఠశాలలలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు మరింత మెరుగైన ఉత్తీర్ణతా శాతం పెంచేలా నిపుణులతో శిక్షణ ఇప్పించాలన్నారు. అదేవిధంగా, శ్రవణం ప్రాజెక్ట్ పిల్లలకు శిక్షణ పూర్తి అయ్యాక వినికిడి యంత్రాలను పంపిణీ చేసేలా ఏర్పాట్లు…

    Continue Reading

  • టీటీడీ ఆల‌యాల్లో శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు

    టీటీడీ ఆల‌యాల్లో శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇక నుంచి టీటీడీ ఆధ్వ‌ర్యంలోని అన్ని ఆల‌యాలతో పాటు స్థానికంగా ఉన్న గుళ్ల‌లో కూడా శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు విస్త‌రింప చేస్తామ‌ని అన్నారు. తిరుమ‌లలో సూప‌ర్ వైజ‌ర్ల‌కు ఇస్తున్న శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ఈవో సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా వారితో నేరుగా సంభాశించారు.…

    Continue Reading

  • శ్రీ‌వారి ఆల‌యంలో ఘ‌నంగా కార్తీక దీపోత్సవం

    శ్రీ‌వారి ఆల‌యంలో ఘ‌నంగా కార్తీక దీపోత్సవం

    క‌న్నుల పండువ‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మం తిరుమల : తిరుమల శ్రీవారి అలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర కొత్త…

    Continue Reading

  • ఆదిలాబాద్ ను ఆదుకుంటాం అగ్ర‌స్థానంలో నిల‌బెడ‌తాం

    ఆదిలాబాద్ ను ఆదుకుంటాం అగ్ర‌స్థానంలో నిల‌బెడ‌తాం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అత్యంత వెనుక‌బాటుకు గురైన ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల‌లో టాప్ లో నిల‌బెడ‌తామ‌న్నారు. జిల్లాకు విశ్వ విద్యాలయం మంజూరు చేస్తామ‌న్నారు. ఎక్కడ పెట్టాలన్నది స్థలం ఎంపికను ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ వర్సిటీని ఇంద్రవెల్లిలో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అని పేర్కొన్నారు. దానికి కొమురం…

    Continue Reading

  • జ‌గ‌న్ దుష్ప్ర‌చారం కొల్లు ర‌వీంద్ర ఆగ్ర‌హం

    జ‌గ‌న్ దుష్ప్ర‌చారం కొల్లు ర‌వీంద్ర ఆగ్ర‌హం

    ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా..?విజ‌య‌వాడ : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. నాలుగు గోడ‌ల మ‌ధ్య మాట్లాడితే త‌న‌ను నాయ‌కుడ‌ని ఎలా జ‌నం భావిస్తార‌ని అన్నారు. గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు ర‌వీంద్ర మాట్లాడారు. జగన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. నెలకి ఒకటి, రెండు సార్లు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో…

    Continue Reading

  • జగన్ కూలిస్తే మేం నిర్మిస్తున్నాం

    జగన్ కూలిస్తే మేం నిర్మిస్తున్నాం

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత‌ పెనుకొండ‌, స‌త్య‌సాయి జిల్లా : జ‌గ‌న్ రెడ్డి కూలిస్తే తాము నిర్మిస్తున్నామ‌ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మంత్రి స‌విత‌. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీవో కార్యాలయాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. డివిజన్ స్థాయిలో ఉన్న అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావ‌డం జ‌రిగింద‌న్నారు. డీడీవో కార్యాలయాను మినీ కలెక్టరేట్లుగా రూపొందిస్తోందని తెలిపారు. ఇలా అన్ని…

    Continue Reading

  • పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తాం

    పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తాం

    77 డీడీఓ కార్యాల‌యాల‌ను ప్రారంభించిన ప‌వ‌న్ అమ‌రావ‌తి : రాష్ట్రంలో పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ పద్ధతిలో చిత్తూరు నుంచి గురువారం ప్రారంభించారు. కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నర్సీపట్నం నుంచి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు , తెనాలి నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ , ఆత్మకూరు నుంచి మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి,…

    Continue Reading

  • నైపుణ్యాభివృద్ది కేంద్రాల‌ను ఏర్పాటు చేయాలి

    నైపుణ్యాభివృద్ది కేంద్రాల‌ను ఏర్పాటు చేయాలి

    పార్ల‌మెంట్ లో ప్ర‌స్తావించిన ఎంపీ హ‌రీష్ బాల‌యోగి ఢిల్లీ : పార్ల‌మెంట్ సాక్షిగా ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టారు ఎంపీ హ‌రీష్ బాల‌యోగి. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యువతకు నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు, వేగంగా మారుతున్న నేటి ఉద్యోగ మార్కెట్‌కు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్న , కష్టపడే యువత మన జిల్లాలో చాలా మంది ఉన్నార‌ని చెప్పారు. కానీ ఈ ప్రాంతంలో శిక్షణా కేంద్రాలు లేకపోవడం వల్ల, వారి…

    Continue Reading

  • జ‌గ‌న్ ద‌మ్ముంటే బ‌హిరంగ చ‌ర్చ‌కు రా

    జ‌గ‌న్ ద‌మ్ముంటే బ‌హిరంగ చ‌ర్చ‌కు రా

    స‌వాల్ విసిరిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు రాష్ట్ర వ్య‌వసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌ల‌లో, ప్ర‌త్యేకించి రైతుల‌లో అపోహ‌లు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. త‌న హ‌యాంలోనే వ్య‌వ‌సాయ రంగాన్ని స‌ర్వ నాశ‌నం చేశాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు స‌ర్కార్ ను బ‌ద్నాం చేసేందుకు నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఒక‌వేళ ద‌మ్ముంటే బ‌హిరంగ వేదిక‌గా చ‌ర్చ‌కు రావాల‌ని…

    Continue Reading

  • ఘ‌నంగా కార్తీక దీపోత్స‌వం

    ఘ‌నంగా కార్తీక దీపోత్స‌వం

    శ్రీ గోవిందరాజ స్వామి ఆల‌యంలోతిరుప‌తి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గురువారం కార్తీక దీపోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. సాయంత్రం శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి కార్తీక దీపం, వ‌స్త్రాల‌ను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవింద‌రాజ స్వామివారికి సమర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించారు. ఇదే స‌మ‌యంలో భారీ ఎత్తున భ‌క్తులు హాజ‌ర‌య్యారు. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండ‌గా తిరుప‌తి న‌గ‌రంలోని అత్యంత పేరు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports