వరదల్లో చిక్కుకున్న వారి కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు
న్యూఢిల్లీ : నేపాల్లో సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ చిక్కుకున్న ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. నేపాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అక్కడ ఉన్న తెలంగాణ వాసులకు…










