పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను గుర్తిస్తాం
హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ తన అంకితభావం…










