బీహార్ లో ఎన్నిక‌ల సంఘానికి కంగ్రాట్స్

షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదిత్యా ఠాక్రేముంబై : బీహార్‌లో ఎన్డీఏ అఖండ విజయంపై శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్క‌డ మ‌రోసారి ఎన్డీయే స‌ర్కార్ విజ‌యం సాధించేలా స‌పోర్ట్ చేసినందుకు, ప్ర‌జాస్వామ్యాన్ని పాత‌ర వేసినందుకు ఎన్నికల…

ఉత్తరాంధ్రలో గ్రీన్ ఎనర్జీకి భారీ ఊతం

AM Green Group‌తో రూ.10,000 కోట్ల ఎంఓయూ విశాఖ‌ప‌ట్నం : ఉత్త‌రాంధ్ర‌లో గ్రీన్ ఎనర్జీకి భారీ ఊతం ఇచ్చేలా ప‌లు సంస్థ‌లు పెట్టుబ‌డులు పెడుతున్నాయ‌ని చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. విశాఖలో జరిగిన CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం AM…

ప్ర‌జా పాల‌న‌కు ప‌ట్టం క‌ట్టారు

మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ గెలుపొంద‌డంపై స్పందించారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ప్ర‌జా పాల‌న ప‌ట్ల జ‌నం సంతృప్తితో…

డిజిటల్ గవర్నెన్స్ పై స‌ర్కార్ ఫోక‌స్

ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ విశాఖ‌ప‌ట్నం : విశాఖపట్నంలో జరిగిన‌ CII భాగస్వామ్య సదస్సు లో భాగంగా అర్బన్ గవర్నెన్సు, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్సు ట్రాన్సఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి అంశాలపై సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదిరింది.…

సీఐఐ సదస్సు స‌క్సెస్ కావ‌డంలో సీఎం కృషి

వ్య‌వసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు విశాఖ‌ప‌ట్నం : సీఐఐ సదస్సు విజయవంతం కావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు…

టెక్స్ టైల్స్ రంగానికి ఊతం : మంత్రి సవిత

సమక్షంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం విశాఖ‌ప‌ట్నం : విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలతో ఏపీ టెక్స్ టైల్స్ రంగానికి ఊతం లభించిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. సీఎం చంద్రబాబు…

కేసీఆర్ బయటకు వస్తే వేరేలా ఉంటుంది

షాకింగ్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ క‌విత మెద‌క్ జిల్లా : తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. త‌న తండ్రి, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి చుల‌క‌న చేస్తూ…

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న చిక్రి చిక్రి

భారీ ఎత్తున ఆద‌రిస్తున్న అభిమానులు హైద‌రాబాద్ : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది చిక్రీ చిక్రీ సాంగ్. బాలాజీ రాసిన ఈ సాంగ్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ తో…

ఢిల్లీ పేలుడు ఘ‌ట‌న‌లో డాక్ట‌ర్ అరెస్ట్

ప‌శ్చిమ బెంగాల్ లో అదుపులోకి ఎన్ఐఏ ప‌శ్చిమ బెంగాల్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద చోటు చేసుకున్న కారు పేలుడు ఘ‌ట‌న‌లో. ఇందులో వైట్ కాల‌ర్ నేరాలు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న‌లో భాగంగా కేంద్ర…

చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్ చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు…