Author: VijayaBhaskar

  • ఆధ్యాత్మిక వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి

    ఆధ్యాత్మిక వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి

    టీటీడీ అదనపు ఈవో వెంక‌య్య చౌద‌రి ఆదేశం తిరుమల : తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా టీటీడీ పెద్ద ఎత్తున వ‌నాల‌ను అభివృద్ది చేస్తోంది. ఇదిలా ఉండ‌గా తిరుమలలో ఆధ్యాత్మిక వనాలను, ఔషధ వనాలను ఆక‌స్మికంగా ప‌రిశీలించారు టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి. వ‌నాల‌ను విరివిగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.…

    Continue Reading

  • రేప‌టి నుంచి ర‌జ‌నీకాంత్ ధ‌ర్మ‌న్ షూటింగ్

    రేప‌టి నుంచి ర‌జ‌నీకాంత్ ధ‌ర్మ‌న్ షూటింగ్

    ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్రంలో రారాజుగా వెలుగొందుతున్నాడు త‌లైవా ర‌జ‌నీకాంత్. త‌ను ప్ర‌స్తుతం జైల‌ర్ -2 సీక్వెన్స్ చిత్రంలో న‌టించాడు. ఇది కూడా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా మ‌రో కొత్త చిత్రానికి ఓకే చెప్పాడు. ఇందుకు సంబంధించి సినిమా పేరు కూడా ఖ‌రారు చేశారు. రజనీకాంత్ తదుపరి తమిళ చిత్రానికి ‘ధర్మన్’ అని పేరు పెట్టారు. ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది…

    Continue Reading

  • భార‌త జ‌ట్టుకు మెంటార్ గా ఎంఎస్ ధోనీ..?

    భార‌త జ‌ట్టుకు మెంటార్ గా ఎంఎస్ ధోనీ..?

    ప్ర‌తిపాదించిన హెడ్ కోచ్ గౌతం గంభీర్ ముంబై : వ‌చ్చే ఏడాది ఐసీసీ ఆధ్వ‌ర్యంలో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే హెడ్ కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని టీం ఇండియా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కైవ‌సం చేసుకుంది. దీంతో ఇప్ప‌టి నుంచే ప్ర‌యోగాలు ప్రారంభించాడు. ఇండియా ఛాంపియ‌న్ గా నిలిచేందుకు గాను భార‌త జ‌ట్టు క్రికెట‌ర్ల‌కు మెంటార్ గా ఉండేలా భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేయాల‌ని…

    Continue Reading

  • రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

    రాజమండ్రి జైలుకు సీఐ నాగరాజు

    14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు విజ‌య‌వాడ : తెలుగు రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం సృష్టించింది రౌడీ షీట‌ర్ సాయికృష్ణ లాక‌ప్ డెత్ కేసు. ఈ ఘ‌ట‌న‌కు కార‌కుడైన సీఐ నాగ‌రాజును అదుపులోకి తీసుకున్నారు. త‌న‌ను విజ‌య‌వాడ కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఈ సంద‌ర్బంగా కోర్టు న్యాయ‌మూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సాయికృష్ణ కేసులో సంచలన నిజాలు బ‌య‌ట ప‌డ్డాయి. కృష్ణలంక పోలీసుల కస్టడీలోనే సాయికృష్ణ ఉన్నాడు. తీవ్ర గాయాలకు గురై మరణించి ఉండొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డింది…

    Continue Reading

  • తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టండి

    తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టండి

    పిలుపునిచ్చిన టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అమ‌రావ‌తి : త‌ప్పుడు ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్య‌త కార్య‌క‌ర్త‌ల‌పై ఉంద‌న్నారు టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్. సంక్షేమం చేపట్టినా ప్రజలకు దూరం కావడం వల్ల దేశంలో అనేక పార్టీలు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయాయి. సిద్ధాంతాలు మరిస్తే మనుగడ ఉండదు. గొడ్డలిపార్టీ సిద్ధాంతం విధ్వంసం, బూతులు, మహిళలను అవమానించడం, బలహీనులను చంపడం, దాడులు చేయడం, గొడ్డలిపార్టీకి ఎదురొడ్డి నిలబడే పార్టీ తెలుగుదేశం. వైసిపి అబద్ధాన్ని కూడా…

    Continue Reading

  • చెర్రీని ప్ర‌ధాని పొగ‌డ‌డం ఆనందంగా ఉంది

    చెర్రీని ప్ర‌ధాని పొగ‌డ‌డం ఆనందంగా ఉంది

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మెగాస్టార్ చిరంజీవి హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రారాజుగా వెలుగొందుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న బుధ‌వారం త‌న సోష‌ల్ మ‌డియాలోని ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఆయ‌న త‌న త‌న కొడుకు ప‌ట్ల చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు. ఈ సంద‌ర్బంగా ఓ ప‌ద్యాన్ని కూడా గుర్తు చేశారు. “పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని…

    Continue Reading

  • రేపే రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

    రేపే రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

    కొత్త‌గా ఎన్నికైన 24 మంది స‌భ్యులు ఢిల్లీ : ఇటీవ‌ల పెద్ద‌ల స‌భ అయిన రాజ్య‌స‌భ‌కు 24 మంది పార్ల‌మెంట్ స‌భ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సంద‌ర్బంగా ఈనెల 25వ తేదీన గురువారం ఢిల్లీలో రాజ్య‌స‌భలో గెలుపొందిన వారు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. వీరిలో రేపు 10 మంది రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. రాజ్యసభ ఛాంబర్‌లో నూతన సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్ర‌ప‌తి సి.పి.రాధాకృష్ణన్. ఇక ప‌ద‌వీ ప్రమాణ స్వీకారం…

    Continue Reading

  • ఆడుదాం ఆంధ్రాలో రూ.100 కోట్ల అవినీతి

    ఆడుదాం ఆంధ్రాలో రూ.100 కోట్ల అవినీతి

    మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఫైర్ అమ‌రావ‌తి : రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖా మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో మంత్రిగా ప‌ని చేసిన ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఆడుదాం ఆంధ్రాపై త‌మ కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక విచార‌ణ‌కు ఆదేశించామ‌న్నారు. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన విజిలెన్స్ నివేదిక బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని నొక్కి చెప్పారు. ఇదిలా ఉండ‌గా మాజీ మంత్రిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…

    Continue Reading

  • అన్నామ‌లై అద్భుత‌మైన నాయ‌కుడు

    అన్నామ‌లై అద్భుత‌మైన నాయ‌కుడు

    ప్ర‌శంసలు కురిపించిన‌ అలీషా అబ్దుల్లా చెన్నై : జాతీయ కారు, బైక్ రేస్ తొలి ఛాంపియ‌న్ అయిన అలీషా అబ్దుల్లా బుధ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ అధ్య‌క్షుడు కుప్పుస్వామి అన్నామ‌లైని క‌లిశారు. ఈ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు. త‌న గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ‘తలైవర్’ అన్నామలై ని త‌న‌ నివాసంలో కలిసే అవకాశం నాకు లభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. నా మనసులో ఉన్న…

    Continue Reading

  • సీఎం సువేందుతో భావోద్వేగ బంధం

    సీఎం సువేందుతో భావోద్వేగ బంధం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ మోయిత్రా న్యూఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన పార్ల‌మెంట్ స‌భ్యురాలు మ‌హూవా మోయిత్రా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆమె ఓ జాతీయ ఛాన‌ల్ తో జ‌రిగిన సంభాష‌ణ‌లో కీల‌క అంశాల గురించి స్పందించారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ బెంగాల్ లో సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన టీఎంసీ చీలి పోయింది. ఇప్పుడు దిక్కు తోచ‌ని స్థితిలో ఉంది మాజీ సీఎం, పార్టీ వ్య‌వ‌స్థాప‌కురాలు మ‌మ‌తా…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports