Category: DEVOTIONAL

DEVOTIONAL

  • దేవుడి గురించి ఎందుకంత చింత‌..?

    దేవుడి గురించి ఎందుకంత చింత‌..?

    ఓ భ‌క్తుడితో శ్రీ భ‌గ‌వాన్ ర‌మ‌ణ మ‌హ‌ర్షి త‌మిళ‌నాడు : త‌ను లేక పోయినా ఇంకా కోట్లాది మంది భ‌క్తుల్లో కొలువు తీరి ఉన్నారు భ‌గ‌వాన్ శ్రీ ర‌మ‌ణ మ‌హ‌ర్షి. తాను నాస్తికుడినని ఒప్పుకున్న ఒక వ్యక్తి భగవాన్ శ్రీ రమణుల‌ను రెచ్చగొట్టే విధంగా దేవుడు ఉన్నాడా? మీరు దేవుని ఉనికిని నిరూపించగలరా? అని అడిగాడు. ఆయన చిరునవ్వుతో ఇలా జవాబిచ్చారు, దేవుడి గురించి ఎందుకు చింత? ఆయన తన గురించి తనే చింతించు కోనివ్వండి అని.…

    Continue Reading

  • ముగిసిన కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

    ముగిసిన కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

    ఆల‌యంలో తొమ్మిది రోజుల పాటు ఉత్స‌వాలు తిరుప‌తి : తిరుపతిలోని ప్ర‌సిద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోన్న‌ శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో గ‌త తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వ‌హించారు స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాలు. వార్షిక బ్రహ్మోత్సవాలు రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 8.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టాన్ని నిర్వహించి, గరుడ పటాన్ని అవతరింపజేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు సమస్త పాప విముక్తులై, ధన ధాన్య సమృద్ధితో తుల తూగుతారని ఐతిహ్యం. అలాగే విషమృత్యు నాశనం కలిగి,…

    Continue Reading

  • రాములోరి స‌న్నిధిలో మంత్రి నారా లోకేష్‌

    రాములోరి స‌న్నిధిలో మంత్రి నారా లోకేష్‌

    పునః ప్ర‌తిష్ట మ‌హోత్స‌వంలో పాల్గొని పూజ‌లు అమ‌రావ‌తి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధ‌వారం తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణం కొప్పురావుకాలనీలో నూతనంగా రామాలయ పున:ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య హనుమత్ లక్ష్మణ సీతాసమేత రాముల వారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు,…

    Continue Reading

  • అశ్వ వాహనంపై అభయ మూర్తి శ్రీరాముడు

    అశ్వ వాహనంపై అభయ మూర్తి శ్రీరాముడు

    బ్రహ్మూత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతం తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఎనిమిదో రోజు రాత్రి స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణ యజుర్వేదం…

    Continue Reading

  • శ్రీ‌రామ న‌వమి కోసం భారీ ఏర్పాట్లు

    శ్రీ‌రామ న‌వమి కోసం భారీ ఏర్పాట్లు

    భ‌క్తుల‌కు ఇబ్బంది రాకుండా చూడాలి సంగారెడ్డి జిల్లా : రామ్ నగర్ రామ్ మందిర్ లో శ్రీరామ నవమి రోజు సీతా రాముల కళ్యాణం, దర్శనానికి క్యూ లైన్ లో నిల్చున్న వారికి తొందరగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాల‌ని అన్నారు మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. క్యూ లైన్ లో వచ్చే వారందరికీ ఎండ తగలకుండా సీలింగ్ టెంట్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందిస్తాం అని చెప్పారు. శ్రీరామ నవమి…

    Continue Reading

  • శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న అనిత

    శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న అనిత

    రాష్ట్ర హోం శాఖ మంత్రికి ఘ‌న స్వాగ‌తం అనకాపల్లి : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పుగా, కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోం మంత్రి అనితకు ఆలయ అధికారులు , అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల…

    Continue Reading

  • అన్న ప్ర‌సాదానికి రూ. 44 ల‌క్ష‌ల విరాళం

    అన్న ప్ర‌సాదానికి రూ. 44 ల‌క్ష‌ల విరాళం

    భ‌క్తుల‌కు స్వ‌యంగా వడ్డించిన భువ‌నేశ్వ‌రి తిరుమ‌ల : కోట్లాది మందికి ఇష్ట దైవంగా పేరు పొందిన తిరుమ‌ల పుణ్య క్షేత్రాన్ని శ‌నివారం సంద‌ర్శించారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుటుంబం. బాబుతో పాటు కొడుకు, మంత్రి నారా లోకేష్‌, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ నారా బ్రాహ్మ‌ణి, చైర్మ‌న్ నారా భువ‌నేశ్వ‌రి. శ‌నివారం త‌మ మ‌నవ‌డు నారా దేవాన్ష్ పుట్టిన రోజు కావ‌డంతో ప్ర‌తి ఏటా ద‌ర్శించు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇవాళ…

    Continue Reading

  • తిరుమ‌ల‌లో సీఎం కుటుంబానికి ఆశీర్వాదం

    తిరుమ‌ల‌లో సీఎం కుటుంబానికి ఆశీర్వాదం

    శ్రీ‌వారి చిత్ర‌ప‌టం, ప్ర‌సాదం అంద‌జేసిన చైర్మ‌న్ తిరుమ‌ల : తిరుమ‌ల పుణ్య‌క్షేత్రాన్ని కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న వెంట ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి, భార్య నారా భువ‌నేశ్వ‌రి, మ‌న‌వ‌డు నారా దేవాన్ష్ ఉన్నారు. ప్రోటోకాల్ ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న సామాన్యుడిలాగానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. మనవడు నారా దేవాన్ష్ జన్మదినం సందర్భంగా శ్రీవారి సేవలో…

    Continue Reading

  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు స్వ‌యంగా వ‌డ్డించిన సీఎం

    శ్రీ‌వారి భ‌క్తుల‌కు స్వ‌యంగా వ‌డ్డించిన సీఎం

    ఎన్టీఆర్ పెట్టిన ట్ర‌స్ట్‌..దేవాన్ష్ విరాళం తిరుమ‌ల : తిరుమ‌ల లోని శ్రీ‌వారిని సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌, నారా బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రి, దేవాన్ష్ శ‌నివారం క్యూ కాంప్లెక్స్ ద్వారా ద‌ర్శ‌నం చేసుకున్నారు. ఈ సంద‌ర్బంగా భ‌క్తుల‌తో ముచ్చ‌టించారు. క్యూ కాంప్లెక్స్‌లో ప్రసాదం పంపిణీ, తాగునీరు, పారిశుధ్యం వంటి అంశాలు ఎలా ఉన్నాయో స్వయంగా చూశారు. లోపాలేమైనా ఉంటే వెంటనే సరిదిద్దాల‌ని టీటీడీకి సూచించేందుకు చంద్ర‌బాబు ఇలా క్యూ కాంప్లెక్స్ ద్వారా ద‌ర్శ‌నానికి వెళ‌తారు.…

    Continue Reading

  • మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ కు స‌న్మానం

    మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ కు స‌న్మానం

    హాజ‌రైన జాతీయ మహిళా క‌మిష‌న్ చైర్మ‌న్నంద్యాల జిల్లా : జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీ విజయ కిషోర్ రహత్కర్ తో కలిసి శ్రీశైలంలోని శ్రీ అక్క మహాదేవి ఆశ్రమంలో జరిగిన “ఏక్ లక్ష్ పెడ్ గురు మాతా” కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ డాక్ట‌ర్ శైల‌జా రాయ‌పాటి. విజేతలకు శ్రీ అక్క మహాదేవి రాష్ట్రీయ పురస్కారాలను ప్రధానం చేశారు. అనంతరం ఈవో కార్యాలయంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports