ఉద్యోగులపై సర్కార్ వివక్ష తగదు : హరశ్ రావు
రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయిస్ కు సీఎం బిగ్ షాక్ సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. దసరా పండుగ సందర్బంగా కేంద్రం ఉద్యోగులకు తీపి…
బతుకమ్మకుంట బాధ్యత మీరే చూడాలి
హైడ్రా కమిషనర్కు హనుమంతరావు వినతి హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు మాజీ ఎంపీ వి. హనుమంత రావు. ఈ సందర్బంగా ఆయన బతుకమ్మ కుంటను అభివృద్ది చేయడంలో, పూర్వ వైభవాన్ని తీసుకు రావడంలో…
భారత్, చైనా మధ్య ఫ్లైట్ సర్వీసులు షురూ
తొలగిన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు ఢిల్లీ : ఏడు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత భారత , చైనా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఇటీవలే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనా విదేశాంగ…
దేశం కోసం ఆర్ఎస్ఎస్ కార్యకర్త మరణించారా..?
సంచలన వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ : ఎంఐఎం చీఫ్ , ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఆర్ఎస్ఎస్ సంస్థపై తీవ్ర ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం ఓవైసీ మీడియాతో మాట్లాడారు. దేశం కోసం…
రిజర్వేషన్ల కోసం హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్లు
కీలక నిర్ణయం తీసుకున్న బీసీ మంత్రులు హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సామూహికంగా హైకోర్టులో…
మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డ్
నెల రోజుల్లోనే రూ. 2,715 కోట్ల అమ్మకాలు హైదరాబాద్ : అభివృద్ధిలో వెనుకంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మద్యం అమ్మకాల్లో, మహిళలపై నేరాల నమోదలో మాత్రం టాప్ లో కొనసాగుతోంది. దసరా పండుగ ఈసారి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున…
మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశాం : సీఎం
అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం అమరావతి : సూపర్ సిక్స్ పథకాల అమల్లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తున్నాం అన్నారు.…
ఏపీ సర్కార్ బక్వాస్ : జగన్ రెడ్డి
సీఎం చంద్రబాబుపై కామెంట్స్ అమరావతి : ఏపీ సర్కార్ నిర్వాకంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఏపీలో పాలన గాడి తప్పిందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. గత రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో…
ఉద్యోగాలు ఇచ్చే స్తాయికి యువత ఎదగాలి : కేటీఆర్
బోరబండ యువకుల ఆధ్వర్యంలో డాక్టర్ గార్డ్ కంపెనీ హైదరాబాద్ : ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి జాబ్స్ ఇచ్చే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని బోరబండకు చెందిన యువకులు డాక్టర్ గార్డ్ కంపెనీని ఏర్పాటు…
మిథున్ రెడ్డి కపట నాటకాలు ఇక సాగవు
పార్లమెంటరీ పార్టీ చీఫ్ లావు క్రిష్ణదేవరాయులు అమరావతి : ఎంపీ మిథున్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు లావు క్రిష్ణదేవరాయులు . ఆంధ్రప్రదేశ్లో ప్రజల జీవితాలను దెబ్బ తీసిన మద్యం కుంభకోణం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైందని అన్నారు…