Thursday, 15 October 2026

News

పల్లె పండుగతో గ్రామీణ రహదారుల అభివృద్ధి

అమ‌రావ‌తి : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ రహదారులను బలోపేతం చేసేందుకు పల్లె పండుగ 1.0, 2.0 కార్యక్రమాల కింద 9 వేల కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు నిర్మించగా, మరో 10 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల మంజూరు…

బీసీ స్ట‌డీ స‌ర్కిళ్ల ద్వారా ఉచిత శిక్ష‌ణ

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త్వ‌ర‌లోనే డీఎస్సీ నోటిఫికేష‌న్ రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించారు మంత్రి ఎస్. స‌విత‌. డీఎస్సీ నోఫికేషన్ రాగానే ఉచిత శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. బీసీ…

మేయ‌ర్ స్థానాల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేయర్ స్థానాల రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మేయర్ స్థానాల్లో బీసీలకు…

‘అమ్ర‌పాలి’కి మ‌ళ్లీ ప‌ర్యాట‌క శాఖ‌లో పోస్టింగ్

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌లువురు ఐఏఎస్ ల‌కు స్థాన చ‌ల‌నం క‌ల్పించింది. గ‌తంలో ఎలాంటి రిపోర్టు చేయ‌కుండానే ఉండిపోయిన అధికారిణి అమ్ర‌పాలి కాట‌కు తిరిగి ఏపీ ప‌ర్యాట‌క శాఖ‌లో పోస్టింగ్ ల‌భించింది. ఆమెను…

సీజేఐని క‌ల‌వ‌డం త‌ప్పా మ‌రో మార్గం లేదు : డీకే

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క సీఎం డీకే శివ‌కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. భారత ప్రధాన న్యాయమూర్తిని కలవడం తప్ప మరో మార్గం క‌నిపించ‌డం లేద‌న్నారు. తన చెన్నై పర్యటన సందర్భంగా మీడియా అడిగిన…

జర్నలిస్టుల సమస్యల కోసం ప్రెస్ క్లబ్ యాక్ష‌న్ ప్లాన్

హైదరాబాద్ : జర్నలిస్టులకు మౌలిక వసతులు కల్పించడం, వారి సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సోమాజిగూడ లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు…

పల్లె పండుగకు రూ.11 వేల కోట్లు : ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై దృష్టి సారించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతోంది. ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. పల్లె పండుగకు రూ.11 వేల కోట్లు, జేజేఎం…

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబు దిశానిర్దేశం

అమ‌రావ‌తి : ఏపీలో స్థానిక సంస్థ‌ల ఫీవ‌ర్ కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు, నియోజకవర్గాల అబ్జర్వర్లు, పార్టీ…

స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

పోల‌వ‌రం జిల్లా : రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థులు స‌త్తా చాటాల‌ని పిలుపునిచ్చారు జ‌న‌సేన పార్టీ చీఫ్‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం…

కేసుల నుంచి తప్పించు కునేందుకే కాలయాపన

మంగ‌ళ‌గిరి : వాస్తవాలను పక్కదారి పట్టించి, వాటిని రాజకీయంగా వాడుకోవడమే వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నీతి అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.…