తెలంగాణ సర్కార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న ధర్మాసనం న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సోమవారం విచారణ చేపట్టింది తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ పై. పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు…
యుద్ద ప్రాతిపదికన పాసు పుస్తకాల పంపిణీ
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో యుద్ద ప్రాతిపదికన పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్,…
ఏపీలో నేతన్నలకు సర్కార్ ఖుష్ కబర్
రూ. 5 కోట్ల బకాయిలు విడుదల ఖాతాల్లో జమ అమరావతి : ఏపీ సర్కార్ సంక్రాంతి శుభ వేళ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు చేనేతన్నలకు రావాల్సిన బకాయిలను విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు…
ఇండియన్ ఐడల్ విజేత తమాంగ్ ఇక లేడు
వినోద రంగంలో అలుముకున్న విషాదం న్యూఢిల్లీ : వినోద రంగంలో విషాదం అలుముకుంది. ఇండియన్ ఐడల్ 3 విజేత అయిన ప్రశాంత్ తమాంగ్ 43 ఏళ్ల వయసులో మృతి చెందాడు. డార్జిలింగ్‌కు చెందిన నేపాలీ మూలాలున్న తమాంగ్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్…
ఆంగ్లేయులను ఎదిరించిన యోధుడు వడ్డే ఓబన్న
ఘనంగా నివాళులు అర్పించిన పోలీసులు చిత్తూరు జిల్లా : వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు చిత్తూరు జిల్లా పోలీసులు. రేనాటి సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు వడ్డే ఓబన్న జయంతి సందర్బంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి…
జిల్లాల మార్పుపై పొన్నం ప్రభాకర్ కామెంట్స్
హుస్నాబాద్ ను కరీంనగర్ జిల్లాలో కలుపుతాం కరీంనగర్ జిల్లా : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కొత్త జిల్లాల ఏర్పాటుపై స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పరిధులలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు…
రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్
ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే హైదరాబాద్ : రోడ్డు భద్రతను నిర్ధారించడానికి హైదరాబాద్ లోని సైదాబాద్ పోలీసులు ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి , ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా పాటించేలా చూడటానికి ప్రత్యేక…
యువత చేతుల్లోనే భారత దేశ భవిష్యత్తు
స్పష్టం చేసిన సత్య కుమార్ యాదవ్ విజయవాడ : యువత చేతుల్లోనే భారత దేశం భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా ఆదివారం విజయవాడలో బీజేవైఎం ఆధ్వర్యంలో…
చంద్రబాబును కలిసిన మంతెన సత్యనారాయణ
ప్రకృతి వైద్య సలహాదారుడిగా బాధ్యతల స్వీకరణ అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రకృతి వైద్య సలహాదారుగా ఇటీవల నియామకమైన మంతెన సత్యనారాయణ రాజు మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. సలహాదారుగా తనకు అవకాశం కల్పించినందుకు సత్య నారాయణ…
బాధ్యతగా మెలగాలి తప్పా బరి తెగిస్తే ఎలా..?
నిప్పులు చెరిగిన ఐఏఎస్ అధికారుల సంఘం హైదరాబాద్ : ఒక బాధ్యత కలిగిన న్యూస్ ఛానల్ గా ఉండాల్సిన ఎన్టీవీ న్యూస్, ఎంటర్టైనర్ ఛానల్ అత్యంత జుగుస్సాకరంగా , వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు ఐఏఎస్…
















