Friday, 16 October 2026

News

ఓడ రేవుల అభివృద్దికి స‌హ‌క‌రించండి : సీఎం

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఓడరేవులు, నౌకాయాన , జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు…

జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : నాదెండ్ల

అమ‌రావ‌తి : రాయలసీమ నుంచి పరిశ్రమలను తరిమేసిన పాపం వైసీపీదేన‌ని మండిప‌డ్డారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. జ‌నం జ‌గ‌న్ రెడ్డిని న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు. 2019-24 మధ్య వైసీపీ పాలనా సమయంలో రాయలసీమ నుంచి ఎన్నో అద్భుతమైన పరిశ్రమలను…

ఓట్ల చోరీతోనే మోదీ ప్ర‌ధాని అయ్యారు : ధ్రువ్ రాఠీ

బెంగ‌ళూరు : ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ ధ్రువ్ రాఠీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో గురువారం బెంగ‌ళూరులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఓట్ల చోరీ జ‌రిగింద‌న్నారు.…

దృఢమైన పట్టణ రవాణా వ్యవస్థ నిర్మాణం అవ‌స‌రం

బెంగ‌ళూరు : దృఢమైన పట్టణ రవాణా వ్యవస్థ నిర్మాణం అవ‌స‌రం అని పేర్కొన్నారు సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ శ్రీ‌జ‌న‌. గురువారం బెంగళూరులో జరిగిన ‘మొబిలిటీ సింపోజియం 2026స‌లో క‌మిష‌న‌ర్ పాల్గొన్నారు. ఇందులో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్;…

సైబ‌ర్ నేరాల‌పై అవగాహ‌న కోసం ‘జాగృత దివస్’

హైద‌రాబాద్ : సైబర్ నేరాలపై ప్రజల అవగాహనను బలోపేతం చేయడానికి , సురక్షితమైన డిజిటల్ పద్ధతులను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన అవగాహన కార్యక్రమమైన “సైబర్ జాగృత దివస్ పోస్టర్ ఆవిష్కరణ”ను సైబరాబాద్ కమిషనరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. సైబర్…

యువ‌త మాద‌క‌ద్ర‌వ్యాల‌కు దూరంగా ఉండాలి : అనిత

అమ‌రావ‌తి : మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా చేసే పోరాటం కేవలం చట్టపరమైన చర్యలతోనే ముగిసిపోదు అని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. గురువారం స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్ లో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ…

ఆర్టీసీ కార్మికుల ప్ర‌యోజ‌నాలకు ర‌క్ష‌ణ క‌ల్పిస్తాం

హైద‌రాబాద్ : కార్మికుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చేలా ఆర్టీసీ విలీనం జరగాలని టీపీసీసీ చీఫ్‌ మహేష్ గౌడ్ అన్నారు. కార్మిక హక్కులకు పటిష్టమైన రక్షణ కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగుల‌ సంక్షేమం , ప్రయోజనాలను కాపాడుతూనే, ప్రతిపాదిత RTC విలీన ప్రక్రియను…

ప్ర‌జ‌లతో సీఎం జోసెఫ్ విజ‌య్ ముఖాముఖి

చెన్నై : తాను ప్ర‌జా నాయ‌కుడిన‌ని నిరూపించుకున్నారు ఇప్ప‌టికే టీవీకే పార్టీ చీఫ్‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న సుదీర్ఘ కాలం ఘ‌న‌మైన చ‌రిత్ర క‌లిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. గ‌తంలో…

నిర్మ‌లా సీతారామ‌న్ తో సీఎం చంద్ర‌బాబు భేటీ

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ను త‌న కార్యాల‌యంలో క‌లిశారు. ఈ సంద‌ర్బంగా కీల‌క…

రోడ్డు ప్ర‌మాద మ‌ర‌ణాల‌లో తెలంగాణ టాప్

హైద‌రాబాద్ : రోడ్డు ప్ర‌మాదాల మ‌ర‌ణాల‌లో తెలంగాణ దేశంలోనే 7వ స్థానంలో ఉంద‌న్నారు డీజీపీ సీవీ ఆనంద్. వీటి నివార‌ణ‌పై ఫోక‌స్ పెడుతున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించే లక్ష్యంతో తెలంగాణలోని ఏడు జిల్లాల్లో ప్రత్యేక…