Friday, 16 October 2026

News

ఉపాధ్యాయులు సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలి

జోగులాంబ గ‌ద్వాల జిల్లా : మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధన నైపుణ్యాలను మెరుగు పరచుకుంటూ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా విద్యాశాఖ జ్ఞాన దీప్తి కార్యక్రమం ఆధ్వర్యంలో బుధవారం…

ఎల్ నినో ఎఫెక్ట్ ఉపాధిపై స‌ర్కార్ ఫోక‌స్

హైద‌రాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా కూలీలకు నిరంతర ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టిన తరుణంలో, గ్రామీణ కూలీలకు…

పెట్టుబ‌డుల‌కు తెలంగాణ గ‌మ్య‌స్థానం కావాలి : సీఎస్

హైద‌రాబాద్ : తెలంగాణ పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానం కావాల‌ని అన్నారు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు. బుధ‌వారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇన్వెస్ట్ తెలంగాణ మొదటి పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించారు. తెలంగాణ…

జ‌న‌సేన‌లో చేరిన సీపీఎం, వైసీపీ నాయ‌కులు

అమ‌రావ‌తి : వైసీపీ, సీపీఎం పార్టీల‌కు చెందిన కీల‌క నేత‌లు బుధ‌వారం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నాగ‌బాబు శాలువాలు కప్పి బుధ‌వారం జ‌న‌సేన పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన…

క్లాడ్ వినియోగదారులు యాప్‌లోనే గూగుల్ డాక్స్ త‌యారీ

హైద‌రాబాద్ : క్లాడ్ వినియోగ‌దారుల‌కు తీపి క‌బురు వ‌చ్చేసింది. యాప్ లోనే ఇక నుంచి గూగుల్ డాక్స్ , షీట్స్ , స్లైట్స్ త‌యారీ చేసుకునేందుకు వీలు క‌లుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఇప్పుడు క్లాడ్ డబ్బు చెల్లించి ప్లాన్…

27 మందికి కారుణ్య నియామ‌కాలు : గొట్టిపాటి ర‌వికుమార్

అమ‌రావ‌తి : అమ‌రావ‌తి స‌చివాల‌యంలో 27 మందికి కారుణ్య నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు బుధ‌వారం ఇంధ‌న శాఖ మంత్రి మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. ప్రాణాలు సైతం లెక్క చేయ‌కుండా విధులు నిర్వ‌హించే ఉద్యోగుల ర‌క్ష‌ణ‌కు విద్యుత్ శాఖ క‌ట్టుబ‌డి…

ఉద్యోగుల‌కు డీఏ పెంచుతూ స‌ర్కార్ ఉత్త‌ర్వులు

హైద‌రాబాద్ : ఉద్యోగుల‌కు ద‌స‌రా పండుగ వేళ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది తెలంగాణ స‌ర్కార్. ఈ మేర‌కు బుధ‌వారం అధికారికంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కరువు భత్యం (DA) పెంపుపై ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ వేతన శ్రేణులలోని…

న‌మ్మ‌క ద్రోహుల‌ను ఉప ఎన్నిక‌ల్లో ఓడించండి

చెన్నై : మరిన్ని ద్రోహ చర్యలను అడ్డుకోవడానికి టీవీకే అభ్యర్థులను ఉప ఎన్నిక‌ల్లో ఓడించాల‌ని పిలుపునిచ్చారు ఏఐఏడీఎంకే చీఫ్ ప‌ళ‌నిస్వామి. జయలలిత నాయకత్వం వహించిన పార్టీకి ద్రోహం చేసినవారే ఇప్పుడు టీవీకే అభ్యర్థులుగా మారారని పార్టీ ప్రధాన కార్యదర్శి…

గృహ నిర్మాణంలో రుణ దొంగతనం : వైఎస్సార్సీపీ

అమ‌రావ‌తి : నెల్లూరు జిల్లాలోని ఒక్క మండలాన్ని కూడా కరువు పీడిత జాబితాలో చేర్చనందుకు సంకీర్ణ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ విమర్శలు గుప్పించింది. పేదల గృహ నిర్మాణంలో ప్రభుత్వం రుణ దొంగతనానికి పాల్పడిందని ఆరోపించింది. జిల్లాలోని 35 మండలాల్లో ఏ…

క‌ర్ణాట‌క‌లో 6వ త‌ర‌గ‌తి నుండే ఏఐపై శిక్ష‌ణ : సీఎం

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇక నుంచి 6వ త‌ర‌గ‌తి నుండే ఏఐపై శిక్ష‌ణ ఇవ్వాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం డీకే శివ‌కుమార్. పాఠశాలల్లో ఏఐ శిక్షణను అందించడానికి గూగుల్…