Friday, 16 October 2026

News

ద‌స‌రా పండుగ‌కు ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్సులు

అమ‌రావ‌తి : ఏపీఎస్ఆర్టీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ద‌స‌రా సెలువులు ప్ర‌క‌టించ‌డంతో ఏపీఎస్ఆర్టీసీ కీల‌క నిర్న‌యం తీసుకుంది. దసరా రద్దీ దృష్ట్యా APSRTC ప్రత్యేక బస్సులు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. దసరా ప్రయాణ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప‌లు…

త‌ప్పుడు ద‌ర‌ఖాస్తుల‌పై సీఈఓ సీరియ‌స్

హైద‌రాబాద్ : ఓటర్ల జాబితా సవరణ (స‌ర్ )లో తప్పుడు దరఖాస్తులపై తెలంగాణ సీఈఓ సుద‌ర్శ‌న్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. ఇదిలా ఉండ‌గా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఫారం 6, 7 లేదా 8లలో…

అస‌భ్య‌క‌ర పోస్టుల‌పై ఎమ్మెల్సీ బ‌ల్మూరి ఫిర్యాదు

హైద‌రాబాద్ : ఈ మ‌ధ్య‌న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిప‌క్షంలో ఉన్న బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తూ మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం అన్ని పార్టీల‌కు…

రైల్వే ఉద్యోగుల‌కు సెటిల్‌మెంట్ పత్రాలు పంపిణీ

గుంత‌క‌ల్ : పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు సెటిల్‌మెంట్ పత్రాలను పంపిణీ చేశారు గుంత‌క‌ల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ( డీఆర్ఎం) చంద్ర ఎస్. గుప్తా. డివిజనల్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పదవీ విరమణ చేస్తున్న 8…

దివ్యాంగులకు పూర్తి స‌హ‌కారం అందిస్తాం : రామ్మోహ‌న్ నాయుడు

శ్రీ‌కాకుళం జిల్లా : కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఇందులో భాగంగా శ్రీకాకుళంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ₹1.5 కోట్ల CSR సహకారంతో, ALIMCO…

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై క‌మిష‌న‌ర్ ఫోక‌స్

హైద‌రాబాద్ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ‌జ‌న ఆధ్వ‌ర్యంలో ప్రజావాణి’ కార్యక్రమం నిర్వ‌హించారు. భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు ఏక‌రువు పెట్టారు. ప్ర‌జావాణిలో భాగంగా పౌరులతో నేరుగా మాట్లాడారు క‌మిష‌న‌ర్. వారి సమస్యలను ఆలకించి, సంబంధిత…

భద్రతకు అవగాహనే తొలి అడుగు : సీపీ

హైద‌రాబాద్ : మ‌ల్కాజిగిరి పోలీస్ జోన్ ప‌రిధిలో భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు . ఎల్.బి. నగర్ షీ టీమ్స్ ఆధ్వ‌ర్యంలో రెడ్డి బ్రదర్స్ షాపింగ్ మాల్‌లో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ…

కూటమితోనే రాయలసీమ అభివృద్ది : ఎస్. స‌విత

వైస్సార్ క‌డ‌ప జిల్లా : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంతో పాటు రాయలసీమ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తెలిపారు.…

ఫారం-7 దుర్వినియోగంపై ఖ‌ర్గే సీరియ‌స్

బెంగ‌ళూరు : ఫారం-7 దుర్వినియోగంపై కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ్యాంగంపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. రాజ్యాంగం పరిధిలో పాలన సాగించేవారు బాధ్యతా యుతంగా వ్యవహరించినప్పుడే అది…

సుప్రీంకోర్టు తీర్పు స‌రే..బండి కొడుకు మాటేంటి..?

హైదరాబాద్ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఇటీవ‌లే సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. రేపిస్టుల‌కు భ‌యం పుట్టించేలా ఈ తీర్పు వెలువ‌రించింది. మీరు అత్యాచారం చేస్తే, మిమ్మల్ని చంపేస్తాం అనే భయాన్ని కలిగించేలా సుప్రీంకోర్టు వ్యవహరించనుంది.…