Category: News

  • కాంగ్రెస్, డీఎంకే కుటుంబ పార్టీలు

    కాంగ్రెస్, డీఎంకే కుటుంబ పార్టీలు

    మంత్రి సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్ విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న శాస‌న స‌భ ఎన్నిక‌ల‌పై స్పందించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ డీఎంకే పార్టీలు కుటుంబ పార్టీల‌ని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌న్నారు. అందుకే దేశంలో, ఆయా రాష్ట్రాల‌లో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా జ‌నం ఛీ కొడుతున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు సుస్థిర‌మైన పాల‌న‌ను అందిస్తార‌ని పేర్కొన్నారు.…

    Continue Reading

  • కేసీఆర్ అంటే జంకుతున్న సీఎం

    కేసీఆర్ అంటే జంకుతున్న సీఎం

    నిప్పులు చెరిగిన త‌ల‌సాని శ్రీ‌నివాస్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకిపారేశారు. త‌న‌కు మాజీ సీఎం, త‌మ పార్టీ బాస్ క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర్ రావును విమర్శించే నైతిక హ‌క్కు లేద‌న్నారు. త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. రాచ‌రిక పాల‌న సాగుతోంద‌న్నారు. కేసీఆర్ ప్రజల్లోకి రాలేదని సీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ…

    Continue Reading

  • చ‌ర్చిలో మోకాళ్ల‌పై న‌డిచిన టీవీకే విజ‌య్

    చ‌ర్చిలో మోకాళ్ల‌పై న‌డిచిన టీవీకే విజ‌య్

    ఎన్నిక‌ల వేళ న‌టుడు సంచ‌ల‌నం త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడులో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ప్ర‌ముఖ న‌టుడు టీవీకే విజ‌య్ సంచ‌ల‌నంగా మారారు. ఈసారి ఎన్నిక‌ల‌లో ఆయ‌న ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారారు. అంద‌రి క‌ళ్లు త‌న పార్టీ పైనే ఉన్నాయి. ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్నారు న‌టుడు విజ‌య్. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌వుతున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా విజ‌య్ త‌మిళ‌నాడులోని తిరుచ్చిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా విజ‌య్ ప్ర‌ముఖ సెయింట్ ఆంటోని…

    Continue Reading

  • తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

    తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

    ఇక నుంచి ఎంఎంటీఎస్ లో ఉచిత ప్ర‌యాణం హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు త్వ‌ర‌లో హైద‌రాబాద్ లో నిత్యం ఎంఎంటీఎస్ లో ప్ర‌యాణం చేసే వారికి తీపి క‌బురు చెప్పింది స‌ర్కార్. ఈ మేర‌కు ఎంఎంటీఎస్ రైళ్ల‌లో ఉచిత ప్ర‌యాణం చేసేందుకు , వెసులుబాటు క‌ల్పించేందుకు ప్లాన్ చేయాల‌ని ఆదేశించారు. జూన్ 2 నుంచి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఎంఎంటీఎస్‌లో ఉచిత…

    Continue Reading

  • త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు

    త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు

    రెండు రోజుల పాటు క్యాంపెయిన్ అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే, ఎన్డీయే కూట‌మి త‌ర‌పున బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం చేయానున్నారు. ఈనెల 23వ తేదీన ఎన్నిక‌లకు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం డీఎంకే , ఇండియా కూట‌మి తో పాటు ఎన్డీయే, ప్ర‌ముఖ న‌టుడు స్థాపించిన టీవీకే పార్టీలు బ‌రిలో ఉన్నాయి. తమిళనాడులో NDA చేపట్టిన ప్రజా సంబంధాల విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఎన్. చంద్రబాబు…

    Continue Reading

  • అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

    కాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్ అన‌కాప‌ల్లి జిల్లా : అనకాపల్లి జిల్లాలో ఆదివారం రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది ప్రవేటు ట్రావెల్ బస్.బస్సు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ప్ర‌యాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో కొంత మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌లో 12 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా…

    Continue Reading

  • ఏపీలో న‌లుగురు ఐఏఎస్ ఆఫీస‌ర్ల బ‌దిలీ

    ఏపీలో న‌లుగురు ఐఏఎస్ ఆఫీస‌ర్ల బ‌దిలీ

    ఉత్త‌ర్వులు జారీ చేసిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు న‌లుగురు ఐఏఎస్ ల‌ను బ‌దిలీ చేసింది.ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉత్త‌ర్వులు జారీ చేశారు. సురపతి ప్రశాంత్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయ‌న‌ పోలవరం జిల్లా సంయుక్త కలెక్టర్‌గా నియమితులయ్యారు; అలాగే ఆయనకు రాంపచోడవరం ITDA ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వైఖోమ్ నిడియా దేవి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్…

    Continue Reading

  • అమ‌రావ‌తి రైతుల‌కు అన్యాయ జ‌ర‌గ‌దు

    అమ‌రావ‌తి రైతుల‌కు అన్యాయ జ‌ర‌గ‌దు

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల‌కు సంబంధించి భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. స్వ‌చ్చంధంగా త‌మ భూముల‌ను ఇచ్చిన వారికి మేలు జ‌రిగేలా చూస్తామ‌న్నారు. అమ‌రావ‌తి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగనివ్వను అని ప్ర‌క‌టించారు. రెండో విడత భూ సమీకరణ రైతులకు అండగా నిలిచారు సీఎం. ఏడాదికి ఇచ్చే కౌలు రూ.30,000 నుండి…

    Continue Reading

  • ఆప‌రేష‌న్ స‌క్సెస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు రెస్ట్

    ఆప‌రేష‌న్ స‌క్సెస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు రెస్ట్

    వెల్ల‌డించిన జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీ చీఫ్‌, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా జ‌రిగింది. ఇదిలా ఉండ‌గా శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనా పరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్య పరంగా ఇబ్బంది పడుతున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య…

    Continue Reading

  • స్వ‌ర్ణాంధ్ర స్వ‌చ్ఛాంధ్రను విజ‌య‌వంతం చేయాలి

    స్వ‌ర్ణాంధ్ర స్వ‌చ్ఛాంధ్రను విజ‌య‌వంతం చేయాలి

    పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స్వ‌ర్ణాంధ్ర స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’లో పాల్గొన్నారు. ప్రతీ నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కోసం ఉద్యమంలా పని చేస్తున్నాం అని చెప్పారు. ‘జలధార-జలహారతి’ థీమ్‌తో ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహించడం జ‌రిగింద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాలను ప్రారంభించి,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports